Latest Updates
-
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు..
డైటినింగ్ టేబుల్ డెకరేషన్ ఐడియాస్: క్రిస్మస్ స్పెషల్
సంవత్సరంలో మన ఇంటిని అందంగా అలంకరిచుకోవడానికి ఇది ఒక ఉత్తమ సమయం. ఈ సీజన్ లో (డిసెంబర్ ) వివిధ రకాల పార్టీలన్నీ మన ఇల్లలో మొదలవుతాయి. మన ఇంటి అలంకరణలో లివింగ్ రూమ్ డెకరేషన్ తర్వాత రెండవ అలంకరణ ప్రదేశం డైనింగ్ టేబుల్. చాలా మందికి వారి డైనింగ్ టేబుల్ ను అందంగా, వివిధ అలంకరణలో అందగా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం.
ఈ సంవత్సరం క్రిస్మస్ కు మీ డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్ ను అందంగా అలంకరించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. ఈ క్రిస్మస్ రోజున వివిధ రకాల డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్ డెకరేషన్ ఐడియాస్ తో మీ డైనింగ్ రూమ్ ను మరింత అందంగా కనబడేలా తీర్చిదిద్దవచ్చు. అయితే, డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్ డెకరేషన్ ఐడియాస్ లో గుర్తుంచుకోవల్సిన మరో ముఖ్యవిషయం, డైనింగ్ టేబుల్ క్లాత్ ను మార్చాలి. అందంగా ఆకర్షణీయంగా ఉన్న టేబుల్ క్లాత్ తో అందంగా అలంకరించాలి. మీ అభిరుచికి తగ్గినట్లు మీ డైనింగ్ టేబుల్ ను అందంగా అలంకరించడం వల్ల అందరి నుండి మీరు ప్రశంసలు పొందవచ్చు.
డైనింగ్ టేబుల్ ను ఎందుకు అందంగా అలంకరించాలంటే, పండుగలు, పార్టీల సమయంలో మొత్తం కుటుంబ సభ్యలతో పాటు , అతిథులు, మరియు స్నేహితులు డిన్నర్ కు ఒక చోట చేరుతారు. అటువంటప్పుడు, ఆ ప్రదేశం మరింత అదంగా అలంకరించడం చాలా అవసరం.
కాబట్టి, ఈ ఫెస్టివల్ సీజన్ లో కొన్ని బ్యూటిఫుల్ డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్ డెకరేషన్ ఐడియాలను బోల్డ్ స్కై మీకు అందిస్తోంది. ఈ డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్ ఐడియాస్ మిమ్మల్ని మరింత అందంగా కనబడలే చేస్తుంది మరియు సరైన లైటింగ్ అమర్చినట్లైతే మరింత అందంగా ఉంటాయి.

ప్రకృతి వాతావరణాన్ని క్రియేట్ చేయండి:
డైనింగ్ టేబుల్ అలంకరణకు నేచురల్ గా అలంకరించడం మరింత అందంగా ఉంటుంది. డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్ ఐడియాస్ లో చిన్న మొక్కల పాట్స్ ను అదేవిధంగా క్రిస్మస్ ఆభరణాలతో అలంకరిచవచ్చు.

బహుమతులు కనబడే విధంగా:
మీ పిల్లలు మరింత సంతోషం చెందే విధంగా డైనింగ్ టేబుల్ సెంటర్ లో బహుమతులతో కూడా అలంకరించవచ్చు. అలాగే ఈ గిప్ట్ లను ప్యాక్ చేయడానికి రెండు ప్రధాన కలర్స్ రెడ్ మరియు గ్రీన్ ఎంపిక చేసుకోండి.

క్రిస్మస్ వాజ్:
డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్ ఐడియాస్ లో ఒక చిన్న క్రిస్టల్ వాజ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వాజ్ చుట్టూ కొన్ని బాల్స్ ను అమర్చడం వల్ల క్రిస్మస్ ఫెస్టివ్ లుక్ ను అంధిస్తుంది. ఇది ఒక బెస్ట్ డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్ డెకరేషన్ ఐడియా.

తాజా పువ్వులు:
మీరు మీ డైనింగ్ టేబుల్ ను అందంగా అలంకరించడానికి ఇలా చేయవచ్చు. అందుకు ఫ్రెష్ గా ఉండే రెడ్ రోజ్ బాగా సహాయపడుతుంది. తాజాగా ఉండే రెడ్ రోజ్ సెంటర్ పీస్ డెకరేషన్ కు రెడ్ క్యాండిల్స్ ను కూడా మద్యలో అమర్చవచ్చు.

ఒక బాక్స్ నిండుకు క్రిస్మస్ ఆభరణాలు:
మీ ఇంట్లో ఒక పాత ఉడెన్ బాక్స్ ఉన్నట్లైతే , మీరు చాలా సులభంగా ఇలా డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్ డెకరేషన్ చేయవచ్చు .

కలర్స్:
అలాగే కొన్ని ప్రకాశవంతమైన కలర్స్ గోల్డ్ మరియు సిల్వర్ తో మెరిసేటి వస్తువులను మద్యలో క్యాండిల్స్ ను తప్పకుండా ఉపయోగించాలి. క్రిస్మస్ సందర్భంగా మీ ఇంటిని అందంగా అలంకరించడానికి ఇది ఒక సులభమైన డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్ డెకరేషన్ ఐడియా.

ప్రకాశవంతంగా కనిపించే సిల్వర్:
క్రిస్మస్ వైట్ ఫ్లవర్స్ వాజ్ లో చాలా అందంగా కనబడుతాయి. కాబట్టి, మీ టేబుల్ మీద అరేంజ్ చేసే ఫ్లవర్ వాజ్ ను కొన్ని వైట్ కలర్ పువ్వులతో అలంకరించండి.

చాలా సింపుల్ గా :
మీరు చాలా సింపుల్ గా తయారుచేయాలనుకుంటే, డైనింగ్ టేబుల్ మీద సెంటర్లో పొడవుగా ఒక అందమైన డిజైనర్ క్లాత్ ను పరిచి దాని మీద తయారుచేసిన ఆహారాలను ప్లేస్ చేయవచ్చు.

అసాధరణమైన :
ఇది బ్యాచులర్ టేబుల్ అలంకరణకు ఒక ఫర్ఫెక్ట్ డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్ డెకరేషన్ ఐడియా.

సిల్వర్ అండ్ బ్లూ:
బ్లూతో పాటు సిల్వర్ మిక్స్ చేసిన బాల్స్ ను లేదా వస్తువులను డైనింగ్ టేబుల్ మీద అందంగా అలంకరించవచ్చు. క్రిస్మస్ క్రిస్టల్ ట్రీ చుట్టూ కొన్ని ఆభరణాలు అలకరణతోపాటు క్యాండిల్ పెట్టడం మర్చిపోకండి.

గ్రీన్ అండ్ రెడ్ :
క్రిస్మస్ సీజన్ లో తప్పనిసరిగా ఉపయోగించాల్సిన రెండు ప్రధాన కలర్స్ రెడ్ అండ్ గ్రీన్. గ్రీన్ ఫెర్న్స్ మరియు రెడ్ క్రిస్మస్ ఆభరణాలను గ్రీన్ ఫెర్న్స్ చుట్టు చుట్టడం వల్ల చాలా అందంగా బ్యూటిఫుల్ గా కనబడుతుంది.

పవర్ ఆఫ్ క్యాండిల్స్:
క్యాండిల్స్ ప్రధానమైన ఆకర్షణ, మరు క్రిస్మస్ రోజును మరింత బ్రైట్ గా చూడాలనుకుంటే, క్యాండిల్స్ తో డిన్నర్ టేబుల్ ను మరియంత అందంగా అలంకరించండి.

శాంటా క్లాజ్ థీమ్:
క్రిస్మస్ రోజున మీ డైనింగ్ టేబుల్ అందంగా అలంకరించడానికి శాంటా క్లాజ్ థీమ్ ఫర్ ఫెక్ట్ గా ఉంటుంది.

పచ్చని పొద:
రెడ్ రిబ్బన్స్ మరియు చిన్నగా బంగారు కలర్ బాల్స్ వీటితో పాటు రెడ్ కలర్ క్యాండిల్స్ ను డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్ ను మరింత అందంగా కనబడేలా చేస్తుంది.

ఎర్త్ కలర్:
మీ డైనింగ్ టేబుల్ ను చాలా సింపుల్ గా అలంకరించాలంటే. మీ ఇంట్లో చిన్న పిల్లలున్నప్పుడు, ఈ డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్ డెకరేషన్ ఐడియాస్ ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి.



Click it and Unblock the Notifications