For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బాత్ రూమ్ అందంగా ఉంచుకోవడానికి చిట్కాలు

By Super
|

ఇంటి అందంలో ప్రతి ఒక్క గది అందంగా ఉంటుంది. మరియు ఒక్కో గదికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఇంట్లోని బాత్ రూమ్ కూడా అందంగా పెట్టుకోవాలి. మీ ఇంటిని ఏవిధంగా శుభ్రంగా మరియు అందంగా ఉంచుకున్నా, బాత్ రూమ్ లో గందరగోలంగా ఉండటం మరియు మురికిగా ఉంటే ఇక ప్రయోజనమేముంటుంది. బాత్ రూమ్ పరిశుభ్రతే ఆఇంటి శుభ్రతకు సూచిక వంటిది. కాబట్టి మీ ఇంటి శుభ్రతతో పాటు మీ బాత్ రూమ్ కూడా క్లీన్ గా ఉంచుకోవడం చాలా అవసరం.

బాత్ రూమ్స్ ను శుభ్రం చేయడం స్నానపు గదులు ఏర్పటు సమయాల్లో కొద్దిగా గందరగోళంగా మరియు క్లిష్టమైనదిగా ఉంటుంది. వాసనతో పాటు అనేక వస్తువులు ఆ గదిలో నిల్వ ఉంటాయి.అందువల్ల ఆ ప్రాంతంలో సమస్యాత్మకంగా మారుతుంది. బాత్ రూమ్స్ లో సోపులు, షాపులు, మరియు ఎప్పుడు తడిగా ఉండటం వల్ల ఇతర వస్తువుల వల్ల ఫ్లోర్ మీద జారడం జరుగుతుంది, ఆప్రాంతంలో దుస్తులు శుభ్రం చేసిన పొలుసు వాసన వస్తుంటుంది మరియు అనేక సమస్యలను స్నానపు గదులు disorgabised తయారుచేస్తాయి .

అందువలన, మీ బాత్ రూమ్ లను నిర్వహించడానికి సరైన దశలను అనుసరించాలి. అందుకు మీకు సహాయపడే కొన్ని చిట్కాలను ఇక్కడ ఇస్తున్నాం .

Steps to organize your bathroom

స్టెప్ 1 - మీ బాత్రూమ్ నిర్వాహణకు ముందుగా బాత్రూమ్ కు కావల్సిన వస్తువులన్నింటిని క్రమంగా ఒక ఉంచాలి. అన్ని షాంపులు, సపులు, బాడీ వాష్ మరియు అన్నీంటిని సోపులు మరియ షాంపులను కప్ బోర్డ్ లో ఉంచాలి. మీ బాత్ రూమ గదిలో అల్మారా లేనప్పుడు, అవన్నీ పెట్టుకవడానికి ఒకపాయింట్ ను కొనక్కోండి ఈ అల్మారాలో ప్రతి రోజూ మీకు స్నానానికి అవసరం అయ్యే వస్తులన్నింటిని పెట్టుకోండి. ఇది మీకు చాలా సులభం అవుతుంది.

దశ 2 - ఒక్కసారి మీ వస్తువులను ఒకే చోట సెట్ చేసుకొన్నాక, తర్వాత మీరు తీసివేసిన దుస్తులు వేసుకోవడానికి ఒక కార్నర్ లో ఒక బకెట్ కానీ, లేదా టబ్ కానీ ఉంచండి. మీరు తీసేసిన దుస్తులను కేవలం నేలపైన మీ బట్టలు ఉంచవద్దు . మరియు మీ బట్టలు తడి కానీవ్వకండి, తడి అయిన తర్వాత ఎక్కువ సమయం నానడం వల్ల దుస్తుల నుండి ఫౌల్ వాసనకు దారి తీయవచ్చు .

దశ 3 - మీ స్నానపు గదిలె వైట్ టైల్స్ ఉన్నట్లైతే , ఈ చిట్కా ఉపయోగించి మీ వస్తువలన్నింటిని ఒక చోట చేర్చి పెట్టుకోవాలి . తర్వాత ప్లోర్ క్లీనర్ ఉపయోగించి , బాత్ రూమ్ ఫ్లోర్ ను రెగ్యులర్ శుభ్రం చేయాలి. ఫ్లోర్ ను నీళ్ళతో ప్రతి రోజూ శుభ్రం చేయాలి. ఈ చిట్కా, బాత్ రూమ్ లో జారకుండా ఉంటుంది. బాత్ రూమ్ లో జారకుండా ఇలా శుభ్రం చేసి ఉంచుకోవడం చాలా అవసరం.

దశ 4 - స్నాన తరువాత ఒక వైపుగా బక్కెట్లు , మగ్గులు, బాత్ రూమ్ చెయిర్స్ మరియు ఇతరములు ఒక ప్రక్కగా ఉంచాలి . వీటినన్నింటిని అడ్డదిడ్డంగా పెట్టడం వల్ల, బాత్ రూమ్ చూడటానికి చాలా ఇరుకుగా మరియు చిన్నదిగా కనిపిస్తుంది. అది చూడటనికి మనకు విశాలంగా మరియు సౌకర్యంగా ఉండటం కసం, బాత్ రూమ్ ఫర్నీచర్ అన్ని ఒక సైడ్ కు ఉంచాలి.

దశ 5 - ఎల్లప్పుడూ ఒక బాత్రూమ్ freshner మరియు స్ప్రేలు ఉపయోగించండి . మీ బాత్ రూమ్ మరింత సువాసనగా ఉండటా కసం ఈ స్రేస్ మరియు ఫ్రెష్ నర్స్ ఉపయోగపడుతాయి. ఇది దశను నిర్వహించడం అత్యంత ముఖ్యమైనది. మీ బాత్ రూమ్ ల వాసన ఎక్కువగా వస్తుంటే, శుభ్రంగా మరియు క్రమంగా ఉంచడం మంచిది . తర్వాత ఫ్లవర్ స్మెల్లింగ్ స్ప్రేస్ మరియు ఫ్రెష్ నర్స్ ఉపయోగించాలి. .

ఈ చిట్కాలు మీ బాత్ రూమ్ ను శుభ్రంగా, విశాలంగా ఉంచుకోవడానికి సహాయపడుతాయి . ఈ చిట్కాలను రెగ్యులర్ గా అనుసరించడం వల్ల మీకు ఆరోగ్యం, మరియు మీ ఇంటికి వచ్చే మీ అతిథులకు ఆశ్చర్యం. సో మీ బాత్రూమ్ వ్యవస్థీకృత మరియు సంభ్రమాన్నికలిగించే ఉంచడం ద్వారా అన్ని ఆకట్టుకోవడానికి . ఈ కొన్ని చిన్న tiips మీకు సహాయం చేస్తాయని ఆశిస్తున్నాము .

English summary

Steps to organize your bathroom

Bathrooms could be termed as the mirror of one's house. However clean and organised you keep your house, it is if no use if the bathroom is messed up and dirty.Bathrooms are like the cleanliness indicators of one's house. So you should make it a point to keep your bath up to date.
Story first published: Saturday, November 16, 2013, 16:56 [IST]
Desktop Bottom Promotion