Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
క్రిస్మస్ కు ముందుగానే చేయాల్సిన ముఖ్యమైన పనులు
క్రిస్మస్ కోసం మనం సంవత్సరం పొడవునా ఎదురుచూస్తాం. ఒక సారి హాలిడే సీజన్ రాగానే, ప్రతి సంవత్సరం స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తుంటాం . మీరు క్రిస్మస్ కోసం ఒక్క షాపింగ్ మాత్రమే అని ఆలోచిస్తున్నట్లైతే, మరికొన్ని విషయాలను మీకు గుర్తు చేయనివ్వండి. క్రిస్మస్ షాంపిగ్ బ్లాక్ ఫ్రైడే(థాంక్స్ గివింగ్ రోజు తర్వాత రోజు నుండి) తర్వాత మొదలవుతుంది.
కాబట్టి, అప్పుడే ప్రజల్లో క్రిస్మస్ ఫీవర్ మొదలైందనే చెప్పవచ్చు. ఈ క్రిస్మస్ పండుగ చాలా దగ్గరలో ఉంది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ముగియక ముందే న్యూఇయర్ ఈవెంట్ మనల్ని మరింత ఉత్సాహాపరుస్తుంటుంది. కాబట్టి, ఈ నెల(డిసెంబర్)ను మరింత స్పెషల్ గా మరియు కొన్నిఆసక్తికరమైన విషయాలు మిమ్మల్ని అధిక ఉత్సాహంగా మరియు మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే, డిసెంబర్ నెల పూర్తిగా ప్యాక్డ్ మరియు హాపీ నెలగా ఉంటుంది? అదెలాగో గమనించండి...

క్రిస్మస్ కు ముందు చేయాల్సిన 4 అత్యంత ముఖ్యమైన పనులు
షాపింగ్: క్రిస్మస్ కు ముందు మనందరం చేసే ఒక ముఖ్యమైన పని. ఇది కేవలం దుస్తులు మరియు యాక్సెసరీస్ ను కొనుగోలు చేయడం మాత్రమే కాదు. మీకు మీ ఇంటి అలంకరణకు కూడా మరికొన్ని వస్తువులు అవసరం అవుతాయి. ఉదాహరణకు, క్రిస్మస్ ట్రీ, లైట్స్ మరయు ట్రీ &ఇంటి అలంకరణకు అవసరం అయ్యే ఇతర అలంకరణ వస్తువులు. ఇంకా వంటకు సంబంధించినవి మరియు ఫ్లవర్స్ వంటివి ఇంటిని మరింతం అందంగా డెకరేట్ చేయడానికి మీ మీ డైనింగ్ మరింత బ్రైట్ గా మరియు కలర్ ఫుల్ గా అలంకరించడానికి అవసరం అవుతాయి.
ఇంటిని మరియు లాన్ ను డెకరేట్ చేయాలి: క్రిస్మస్ అతి పెద్ద పండుగ, అందుకు మీ ఇంటిని అందంగా అలంకరించి ఆ పండుగా వాతావరణాన్ని ఇంట్లో తీసుకురావాలి . ఇంట్లో లాగే, లాన్ లో కూడా ప్రకాశవంతంగా మరియు అందంగా అలంకరించాలి. మీ ఇంటిని డెకరేట్ చేయడం మొదలు పెట్టండి. కలర్ ఫుల్ లైట్స్ ను మీ ఇంటిలోపల మరియు ఇంటి బయట కూడా సెట్ చేయండి. అలాగే గార్డెన్ లో కూడా. గార్డెన్ మరియు లాన్స్ లో లైట్ మరియు చెట్ల హ్యాంగింగ్ లైట్స్ తో డెకరేట్ చేయండి. మీకు అతి పెద్ద గార్డెన్ లేదా లాన్ ఉన్నప్పుడు, అక్కడ మీ క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేయవచ్చు లేదా క్రిస్మస్ ట్రీని మీ లివింగ్ రూమ్ లో అలంకరించుకోవచ్చు.
రెడ్ కలర్: రెడ్ కలర్ దుస్తుల ధరించేటటువంటి పండుగ క్రిస్మస్. ఒక నెల ముందు నుండినే, స్త్రీ మరియు పురుషులు రెడ్ కలర్ దుస్తులతో పార్టీలు, ఫంక్షన్లలో చూడవచ్చు. ఎందుకంటే క్రిస్మస్ రోజుకు నెల ముందు నుండే క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. క్రిస్మస్ కు రెడ్ కలర్ ఒక సింబాలిక్ కలర్. కాబట్టి, మీరు శాంటా క్లాజ్ లా డ్రెస్ చేసుకోవచ్చు లేదా సాధారణంగా రెడ్ షేడ్ దుస్తులను అలంకరించుకోవచ్చు. ఉదాహరణకు, రెడ్ జీన్స్ లేదా రెడ్ గౌన్స్ ధరించి ఫెస్టివల్ మూడ్ పొందవచ్చు. మీ డైనింగ్ టేబుల్ ను వైట్ అండ్ రెడ్ క్లాత్ తో డెకరేట్ చేయండి. క్రిస్మస్ ముందు మీరు చేయాల్సిన పనులు ఇది ఒకటి. ఇది ఫెస్టివల్ కలర్ ను విస్తరింపచేస్తుంది మరియు వ్యాప్తి చెందిలా చేస్తుంది.
గిప్ట్ ప్లాన్స్: రాబోతున్న క్రిస్మస్ పండుగకు ముందు మీరు చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఇది. కుటుంబ సభ్యలు ముఖ్యంగా కుటుంబంలోని పిల్లలు సీక్రెట్ శాంటా నుండి కొన్ని బహుమతులను అందుకోవాలని ఆశిస్తారు. పెద్దవారు మీ పిల్లలకోసం మరియు మీ అతిథుల కోసం మీరే శాంటా గా మారవచ్చు. ముందుగానే గిఫ్ట్ ను కొని, ఎవరెవరికి ఇవ్వదల్చుకొన్నారు ముందే ప్లాన్ చేసుకోండి.
మీరు ఫెస్టీవల్ మూడ్ లో ఉన్నట్లైతే, ఈ కొన్ని విషయాలను ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications











