Latest Updates
-
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.?
మీ ఇంటికి ఫర్ ఫెక్ట్ కార్పెట్ కలర్ ఎంపిక చేసుకోవడంఎలా?
కార్పెట్స్ ఇంటి అందాన్ని మరింత ఎక్కువగా పెంచుతాయి. అంతే కాదు పిల్లలు ఆడుకోవడానికి వారు సురక్షితంగా ఉండటానికి మరియు క్రింద పడకుండా సురక్షితంగా ఉండటానికి కార్పెట్స్ సౌకర్యవంతంగా ఉంటాయి. మీ ఇంట్లో కార్పెట్స్ ను పరిచినప్పుడు, మీ ఇంటి అందాన్ని మరింత అందంగా కనబరిచే విధంగా రెప్రజెంట్ చేసే విధంగా ఉండాలి. కార్పెట్ అనగానే ఎక్కువ కలర్స్ ఉన్న ఎంపిక చేసుకొని లివింగ్ రూమ్ లో పరిచేయడం కాదు. హోం ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం ప్రకారం, మీఇంట్లో పెద్ద లివింగ్ రూమ్ ఉన్నప్పుడు, కార్పెట్ పరచడం వల్ల ఇంటికి వెచ్చదనాన్ని అందిస్తుంది . చిన్న స్థలంలో కూడా, కార్పెట్ పర్చుకోవడం వల్ల చూడటానికి చాలాకూల్ గా మరియు లవ్లీగా ఉంటుంది. మీ ఇంటికి కార్పెట్ కలర్ ను ఎంపిక చేసుకోవడానికి ముందు , కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
చాలా మంది అభిప్రాయం ప్రకారం రెడ్, మెరూన్ మరియు ఆరెంజ్ కలర్స్ ఎక్కువ రేంజ్ లో ఎంపిక చేసుకుంటారు . ఈ మూడు ప్రైమరీ కలర్స్ ఇంటికి అధనపు అందాన్ని అందిస్తుందని భావిస్తారు. మీ లివింగ్ రూమ్ కు కార్పెట్ కలర్ ను ఎంపిక చేసుకోవడానికి మీరు గుర్తుంచుకోవల్సిన విషయం మీ ఇంటి గోడల యొక్క రంగు మరియు విండో వేసిన కలర్స్ ప్రతి ఒక్కటి ఒక్కదానికొకటి తీర్చిదిద్దినట్లు ఉండాలి. మీరు రంగ్ కలర్ లేదా కార్పెట్ కలర్ ఎంపిక చేసుకొనేందుకు కొన్ని డిఫరెంట్ కలర్స్ గుర్తుంచుకొని మీ ఇంటికి ఫర్ ఫెక్ట్ గా నచ్చే విధంగా ఎంపిక చేసుకోవాలి. మరి మీ ఇంటికి నప్పే ఒక ఫ్యాబులస్ కార్పెట్ కలర్ ఎలా ఎంపిక చేసుకోవాలో చూడండి.

విండో మాటర్: మీ ఇంటికి పెద్దగా బ్రైట్ గా ఉండే విండోలున్నప్పుడు, సన్నీ మరియు కూల్ గా ఉండే కార్పెట్స్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇది మీ ఇంటికి మరింత కాంతిని తీసుకొస్తుంది. మీ ఇంటికి మరింత గ్లామర్ ను చేర్చుతుంది.
డోర్ కలర్స్: మీ లివింగ్ రూమ్ కు కార్పెట్ కలర్ ను ఎంపిక చేసుకొనే ముందు మీ ఇంటి డోర్ కలర్ కూడా ఒక ప్రత్యేకతను చాటుకొంటుంది. వైట్ డోర్స్ ఉన్నప్పుడు , బ్రైట్ కార్పెట్ కలర్స్ ట్రెండీగా ఉంటాయి మరియు బ్రౌన్ ఉడెన్ డోర్స్ ఉన్నప్పుడు బోల్డ్ కార్పెట్ కలర్స్ ను ఎంపిక చేసుకుంటే స్టైలిష్ గా ఉంటాయి.
ఇక గోడల విషయం: లివింగ్ రూమ్ గోడల విషయంలో పూర్తిగా కార్పెట్ ఫర్ ఫెక్ట్ గా ఉండాలి. మీ లివింగ్ రూమ్ గోడలకు వేసిన కలర్స్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా కార్పెట్ కలర్ ను ఎంపిక చేసుకోవాలి. ఇలా ఎంపిక చేసుకోవడం ద్వారా మీ ఇంటికి మరింత బ్యూటీని చేర్చుతుంది.
సీలింగ్ కు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా : మీరు ఆశ్చర్యం కలగకుండా ఉండదు , అయితే కార్పెట్ కలర్ సీలింగ్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మీలివింగ్ రూమ్ యొక్క సీలింగ్ వైట్ వాష్ అయితే, బోల్డ్ కలర్స్ ను ఎంపికచేసుకోవాలి. మీ రూమ్ రూఫ్ బ్రైట్ మరియు కలర్డ్ గా ఉంటే, పేల్ కలర్స్ సహజంగా బెటర్ గా ఉంటుంది.
మీ ఇంట్లో ఫర్నీచర్ కు కూడా మ్యాచ్ అవ్వాలి:
అన్నింటికన్నా, మీ ఇంట్లో ఫర్నీచర్ కు మీ కార్పెట్ కలర్ మ్యాచ్ అయ్యే విధంగా మరియు కోఆర్డినేట్ గా ఉండాలి. ఉడెన్ ఫర్నీచర్ కు ఎటువంటి కరల్ కార్పెట్ అయినా సరే స్టైలిష్ గా కనబడేలా చేస్తుంది. కానీ, మీ ఫర్నిచర్ రంగుప్రకారం మీ రగ్ లేదా కార్పెట్ కలర్ ఎంపిక చేసుకోవాలి.



Click it and Unblock the Notifications