మీ ఇంటిని సువాసనభరితం చేసే హోం మేడ్ టిప్స్

ఇంటి విషయంలో ఎంత అందంగా పెట్టుకొంటే అన్ని ప్రశంసలు పొందుతారు. మన ఇంట్లో ఎంత కొత్తగా చేసినా, ఎంత అందంగా అలంకరించినా పక్కఇంట్లోనో..లేదా ఎదురింట్లోనో, లేదా బందువుల ఇల్లలోనూ ఏదైన కొత్తదనాన్ని చూస్తే అలా మన ఇల్లు కూడా ఉంటే బాగుండనిపిస్తుంది. అయితే, కొంత మంది అన్ని కోరుకుంటారు, కానీ డబ్బు మాత్రం ఖర్చుచేయలేరు. ఇంటిని ఎంత అందంగా అలంకరించినా, ఎన్ని డెకరేషన్ వస్తువులు తీసుకొచ్చిన ఇంట్లో సుచి, శుభ్రత చాలా ముఖ్యం.

ముఖ్యంగా ఇంట్లో వచ్చే వాసనలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ముఖ్యంగా వంటగదిలో, బాత్రూమ్, టాయిలెట్స్ లో మరియు షింకులు, వాష్ బేషన్స్ శుభ్రంగా లేకపోవడం వల్ల వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అలా దుర్వాసన నివారించడానికి మనకు మార్కెట్లో అందుబాటులో ఉండే అన్ని రకాల కెమికల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటాం. అయితే అవి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి. మరియు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అలా కాకుండా మనం నేచురల్ గా ఇలాంటి చెడు వాసనలను నివారించడానికి కొన్ని హోం మేడ్ నేచురల్ సెట్స్ లేదా రిఫ్రెషనర్స్ ఉన్నాయి. ఇవి చాలా సింపుల్ మరియు ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించవు. మరి నేచురల్ రూమ్ ఫ్రెష్ నర్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

1. ఎసెన్షియల్ ఆయిల్స్:

1. ఎసెన్షియల్ ఆయిల్స్:

ఎసెన్షియల్ ఆయిల్స్ చాలా మంచి వాసన కలిగి ఉంటాయి. ఎందుకంటే అవి, యూకలిప్టస్ ఆయిల్, రోజ్ ఆయిల్, ల్యావెండర్ ఆయిల్, మరియు పెరు యొక్క బాల్సమ్ వంటి నూనెలు ఉపయోగించడం వల్ల మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది. వీటిని ఆరోమా థెరఫీ మరియు పెర్ఫ్యూమ్స్ లో ఉపయోగిస్తారు. కాబట్టి, ఇలాసువాసనలిచ్చే ఆరోమా ఆయిల్స్ లో కాటన్ బాల్స్ ను డిప్ చేసి ఇంట్లో అక్కడక్కడా వేయాలి.

2. వెనిలా:

2. వెనిలా:

ఆహారాల్లో వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల వెనిలా యొక్క స్వీట్ స్మెల్ గురించి మనకు తెలిసిందే, కాబట్టి, కొద్దిగా నీరు మరిగించి అందులో వెనీలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసి తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఇంట్లో మూలల్లో పెట్టడం వల్ల స్వీట్ స్మెల్ ఆహ్లదపరుస్తుంది.

3. కేవర్ పనాడమస్:

3. కేవర్ పనాడమస్:

మరో పర్సన్ ఫేవరెట్ కేవర లేదా పడానమస్ ఎక్స్ ట్రాక్ట్. ఈ ఫ్రూట్ స్మూత్ స్మెల్ కలిగి ఉంటుంది. ఇది ఇంట్లో ఉంటే మనస్సును ప్రశాతం పరుస్తుంది .

4. బేకింగ్ సోడా:

4. బేకింగ్ సోడా:

సెట్ ఆయిల్, ల్యావెండర్ ఆయిల్ లేదా రోజ్ ఆయిల్ లేదా యూకలిప్టస్ ఆయిల్ కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేసి, ఇంట్లో అక్కడక్కడ పెడితే మంచి వాసన వస్తుంది.

5. హాజల్ నట్ ఆియల్:

5. హాజల్ నట్ ఆియల్:

మరో మంచి వాసన కలిగిన ఆయిల్ హాజల్ నట్ ఆయిల్. దీని వాసన చాలా బాగుంటుంది . ఈ నూనెలో కొద్దిగా ఆల్కహాల్ మిక్స్ చేసి, జార్ లో వేసి మూత పెట్టి ఉంచితే ఇల్లు మొత్తం సువాసన వెదజల్లుతుంది.

6. పెప్పర్ మింట్ ఆయిల్:

6. పెప్పర్ మింట్ ఆయిల్:

పెప్పర్ మింట్ ఆయిల్ మరియు డ్రైడ్ పెప్పర్ మింట్ పొడిని కొద్దిగా గోరువెచ్చని నీటిలో వేసి మిక్స్ చేయాలి. ఇందులో చాలా రిఫ్రెషింగ్ స్మెల్ కలిగి ఉంటుంది. ఇది మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది.

7. నిమ్మరసం:

7. నిమ్మరసం:

నిమ్మరసాన్ని నేచురల్ రూమ్ ఫ్రెషనర్ గా ఉపయోగిస్తుంటారు. ఇది ఇంట్లో కొద్దిగా ట్యాంగీ టేస్ట్ ను కలిగి ఉంటుంది.

8. నిమ్మకాయ:

8. నిమ్మకాయ:

తాజాగా ఉండే నిమ్మకాయ చాలా ఉపయోగకరమైనవి. నిమ్మ మంచి సువాసనను అంధించడమే కాకుండా, ఒత్తిడిని నుండి మీకు ఉపశమనం కలిగిస్తుంది. నిమ్మకాయను రెండు సమభాగాలుగా కట్ చేసి ఇంట్లో డోర్ వద్ద అర గంట నుండి ఒక గంట వరకూ పెట్టండి. అంతే మీ ఇంటి నిండా నిమ్మరసం వాసనతో గుభాళిస్తుంటుంది.

9. ఆరెంజ్:

9. ఆరెంజ్:

సిట్రస్ జాతికి చెందిన ఏరకం పండ్లైనా సరే మీ ఇంట్లో సువాసనలు వెదజల్లాల్సిందే. ఎందుకంటే వాటి స్వభావమే అంత. ఆరెంజ్ లేదా నిమ్మను ఒక గుండు సూదితో కాయ మొత్తం అక్కడక్కడ గుచ్చి వంటగదిలో ఉంచండి . అంతే ఇళ్ళంతా మంచి వాసన రావాల్సిందే..

10. కాఫీ:

10. కాఫీ:

ఇంట్లో నిండి ఉన్న చెడు వాసనలన్నీ తొలగించి ఒక మంచి కాఫీ స్మెల్ ను ఇంటి నిండా నింపుతుంది. ముఖ్యంగా రిఫ్రిజరేటర్లో కాఫీ స్మెల్ చాలా ఉపయోగకరం.

11. దాల్చిన చెక్క:

11. దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క వల్ల మీ ఇంట్లో ఒక అందమైన సహజమైన ప్రక్రుతి సిద్దమైన వాసన వెదజల్లుతుంది. మరి ఈ వాసన మీ ఇంట్లో నిండిపోవాలంటే, దాల్చిన చెక్క పొడి కానీ, లేదా దాల్చిన చెక్కను కానీ ఇంట్లో విండో దగ్గర లేదా డోర్ దగ్గర పెట్టాలి.

12. వెనిగర్:

12. వెనిగర్:

వైట్ వెనిగర్ వెనిగర్-నీళ్ళు సరిసమానంగా తీసుకొని, బాగా మిక్స్ చేసి, ఇంట్లో డైరెక్ట్ గా స్ప్రే చేయాలి. లేదా ఫ్యాన్ మీద లేదా ఏయిర్ కండీషనర్ మీద కూడా స్ప్రే చేయవచ్చు. ఇది మీకు తాజా సువాసనను అందంగా అంధిస్తుంది.

13. లవంగాలు:

13. లవంగాలు:

లివింగ్ రూమ్ లో డ్రై డెకరేషన్ గా లవంగాలను ఉపయోగించుకోవచ్చుు. ఇది ఒక మంచి సువాసన స్వీట్ స్మెల్ కలిగి ఉంటుంది మరియు వీటితో పాటు ఆరెంజ్ తొక్క మరియు నిమ్మతొక్కతో చేర్చి డొకొరేట్ చేయవచ్చు.

14. పైన్:

14. పైన్:

పైన్ లేదా కెడర్ ట్వింగ్స్ తో పాటు నట్ గమ్ మరియు బిర్యానీ ఆకులు మిక్స్ చేసి ఉంచడం వల్ల ఫర్ఫెక్ట్ పాట్ పొర్రీ బ్యూటీఫుల్ సెంట్ మరియు ఫ్రెష్ క్లాజిక్ లుక్ కలిగి ఉంటుంది.

15. పీనట్స్:

15. పీనట్స్:

పీనట్స్ లో చాలా నేచురల్ లక్షణాలు కలిగి ఉన్నాయి. వీటిలో సువాసన లక్షణాలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల మీరు తిరుగాడే ప్రదేశంలో వాటని ఉంచాలి. లేదా పీనట్ బట్టర్ లేదా ఫ్రెష్ ఆయిల్ ఉంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Story first published: Thursday, February 26, 2015, 17:36 [IST]
Desktop Bottom Promotion