Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
కొత్తగా..కళగా..కర్టెన్స్ డెకరేషన్ ఎలా ??
ఇంటి అందం మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే.. కర్టెన్స్ ని డిఫరెంట్ గా హ్యాంగ్ చేయాలి. ఆకట్టుకునే డిజైన్, ఆహ్లాదాన్నిచ్చే రంగులతో హ్యాంగ్ చేసిన కర్టెన్లు ఇంటీరియర్ డెకరేషన్‌లో కీలకం. చూడగానే వావ్ అనిపించాలి అంటే.. కలర్ ఫుల్ గానే కాదు.. విభిన్నంగానూ హ్యాంగ్ చేయాలి. కొత్త స్టైల్లో కర్టెన్ ని ఎలా డెకరేట్ చేయాలో చూద్దాం.

తలుపు దగ్గర ఒక రాడ్ కి రెండు కర్టెన్స్ ని వేలాడదీయడం ఓల్డ్ ఫ్యాషన్. విభిన్నంగా కర్టెన్స్ ని హ్యాంగ్ చేయడానికి కొత్త ఐడియాలతో పాటు.. ట్రెండీ రాడ్స్ కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. డోర్ దగ్గర నుంచి వేలాడదీస్తే కొత్తేముంది. సీలింగ్ నుంచి కిందకి వేలాడదీస్తే ఆ లుక్కే వేరు.


డబుల్ లేయర్ కర్టెన్స్ ఇప్పుడు ఫ్యాషన్. కాబట్టి.. రెండు డిఫరెంట్ షేడ్స్ లో కర్టెన్స్ తీసుకుని.. సెపరేట్ రాడ్స్ కి హ్యాంగ్ చేస్తే.. ఎట్రాక్టివ్ గా ఉంటుంది. ఇలా డెకరేట్ చేస్తే.. ఎలాంటి క్లైమెట్ లో అయినా ఆకట్టుకుంటాయి. వీటిలో ఒక కర్టెన్ ని అలా వదిలేసినా.. మరో కర్టెన్ ని.. అక్కడక్కడ ఫోల్డ్ చేస్తూ అలంకరిస్తే మరింత అందంగా కనిపిస్తుంది.
ఈసారి పొడవు కర్టెన్స్ ను కొనుక్కురండి. మీ గదికి న్యూ లుక్ ఇవ్వండి. లేదంటే.. కొంచెం కలర్ ఫుల్ గా ఉన్న మీ అమ్మ పాత చీర గానీ.. మీ దుప్పట్టా కూడా వేలాడదీయొచ్చు.



Click it and Unblock the Notifications