క్రిస్మస్ ను మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి లేటెస్ట్ క్రిస్మస్ డెకరేషన్ ఐడియాస్..!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

వింటర్ వచ్చిందంటే పార్టీలు, సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినట్లే, ప్రపంచం మొత్తంగా సెలబ్రేట్ చేసుకునే బిగ్గెస్ట్ ఫెస్టవల్ క్రిస్మస్. ఈ క్రిస్మస్ సందర్బంగా ఇల్లును అందంగా అలంకరించుకోవడం గురించి కొంచెం ప్రత్యేకంగా వివరించడం జరిగింది.

ప్రపంచం మొత్తం, వెల్ కమ్ సాంటా క్లాజ్ ను తయారుచేయడం, పిల్లలు సంతోషంగా, ఉత్సాహంగా ఈ సీజన్ గడుపుతారు. క్రిస్మస్ అంటేనే అంతా సంతోషాలు, ఆనందాలు, ఫన్, ఇంకా మరికొన్ని స్పెషల్స్ ఉంటాయి.

ఈ సంతోషకరమైన వాతారణంలో ప్రేమ, ఆనందాలను ఇతర కుటుంబ సభ్యులు, మరియు స్నేహితులతో పంచుకుంటారు. ఈ సంతోషాలు, కొత్త సంవత్సరం మొత్తం ఉండాలని కోరుకుంటారు. క్రిస్మస్ కోసం ఇల్లును అందంగా అలంకరించుకోవడానికి ఇది ఒక సంతోషకరమైన సమయం.!

అయితే మీరు కూడా ఇల్లు డెకరేషన్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారా? ఈ క్రిస్మస్ కు మీ ఇల్లు డెకరేషన్ చాలా అందంగా ...స్వాగతించే విధంగా ఉండాలి. ఈ క్రిస్మస్ కు ఇల్లు డెకరేషన్ చేసుకోవడానికి కొన్ని సింపుల్ మార్గాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

డిజైనర్ సెంటర్ పీస్ :

డిజైనర్ సెంటర్ పీస్ :

క్రిస్మస్ డెకరేషన్ సింపుల్ గా ..అద్భుతంగా ఉంటుంది.సెంటర్ టేబుల్ మీద డిజైనర్ సెంటర్ పీస్ ఉంచడం, అందుకు గ్లాస్ టేబుల్ ను ఉపయోగించడం . సెంటర్ పీస్ కు రెడ్, గ్రీన్, వైట్ కలర్స్ పెయింట్ చేయడం. గోల్డెన్ బీడ్స్ జోడిస్తే మరింత అందంగా ఉంటుంది. దాని నెక్ కు కలర్ ఫుట్ రిబ్బన్ కట్టాలి. బాటిల్ కు పేపర్స్ స్టిక్ చేయాలి. సాంటా ఇమేజెస్ అయితే మరింత అద్భుతంగా ఉంటుంది.

క్రిస్మస్ ఆర్నమెంట్ :

క్రిస్మస్ ఆర్నమెంట్ :

క్రిస్మస్ కు ఇల్లు మరింత స్పెషల్ గా కనబడాలంటే, ఆర్నమెంట్స్ ను కొనాలి. పిల్లల్నిఆర్నెమెంట్స్ తయారుచేయడంలో కాస్త బిజీగామార్చండి. పేపర్స్, గ్లిట్టర్స్, బిబ్బన్స్, వంటివి ఉపయోగించి ఇల్లంతా డెకరేషన్ చేయాలి. కొద్దిగా డెకరేషన్ తో క్రిస్మస్ ట్రీకి హ్యాంగ్ చేయాలి.

ఫైయర్ ప్లేస్ ను డెకరేట్ చేయాలి:

ఫైయర్ ప్లేస్ ను డెకరేట్ చేయాలి:

ఫయర్ ప్లేస్ ను ఇంకొంచెం స్పెషల్ గా డెకరేట్ చేయాలి. రియల్ ఆరెంజెస్, లెమన్ బొమ్మలు, ఫ్రూట్స్ వంటివి అరేంజ్ చేయడం వల్ల పూర్తిగా నేచురల్ లుక్ ఇస్తుంది. ఇది నేచురల్ లుక్ మాత్రమే కాదు, ఆరోమా వాసన మరింత ప్రశాంతంగా , స్వాగతిస్తుంది.

 ఇల్లంతా ఆరోమా వాసనతో నింపేయవచ్చు:

ఇల్లంతా ఆరోమా వాసనతో నింపేయవచ్చు:

క్రిస్మస్ కు ఇంటి వచ్చే అథితులు మరింత సౌకర్యవంతంగా , ఆహ్లాదకరంగా కడపడానికి, సంతోషంగా ఫీల్ అవ్వడానికి మంచి ఆరోమా వాసనతో వారిని స్వాగతించండి. ఫ్రెష్ గా బేక్ చేసిన ఫ్రూట్ కేక్ తో ఆహ్వానించండి. అయిటే ఓవెన్ లో కెటిల్ ఉంచినప్పుడు ఆరెంజ్ ఫ్లవర్స్, లవంగం నూనె వాటర్ లో మిక్స్ చేయాలి.సువాసన నేరుగా గ్రహించి ఇల్లాంత మంచి ఆరోమా వాసన వెదజల్లుతుంది.

 ఫ్రెంట్ డోర్ ను డెకొరేట్ చేయాలి:

ఫ్రెంట్ డోర్ ను డెకొరేట్ చేయాలి:

పండగ అంటానే ప్రధాన ముఖ ద్వారం స్పెషల్ గా అట్రాక్ట్ చేయాలి. డోర్ ఎంట్రన్స్ లో ఫ్లవర్స్ డెకరేట్ చేయాలి. పిల్లర్స్ కు గ్రీన్ కలర్ తీగలు అల్లించాలి. వాటి మీద గోల్డెన్ మరియు రెడ్ బెల్స్ ను అలకరించాలి. ఫెయిర్ లైట్స్, ఫెయిర్ టేల్స్ తో అందంగా అలంకరించాలి.

టేబుల్ డెకరేషన్ :

టేబుల్ డెకరేషన్ :

క్రిస్మస్ అంటేనే గెట్ టు గెదర్ మంచి డిన్నర్ పార్టీ ఇవ్వడం. డిన్నర్ టేబుల్ ను మరింత అట్రాక్టివ్ గా డెకరేట్ చేయడం. టేబుల్ మరియు చేయిర్స్ అందంగా అలంకరించుకోవాలి. రెడ్ అండ్ గోల్డన్ క్రిస్మెస్ బాల్ మరియు ఫ్లవర్ డెకరేషన్ అద్భుతంగా ఉంటుంది. ఆరోమాటిక్ క్యాండిల్స్ తో మొత్తం ఆ ప్రదేశమంతా సువాసనలతో నిండిపోతుంది.

సీలింగ్ డెకరేషన్ :

సీలింగ్ డెకరేషన్ :

ఇల్లు మాత్రమే కాదు, ఇంట్లో లివింగ్ రూమ్ బెడ్ రూమ్స్ ఆర్ట్ రూమ్స్ అన్నింటిలో సీలింగ్ డెకరేషన్ తప్పనిసరిగా చేయాలి. క్రిస్మస్ బాల్స్ ఉపయోగిచాలి. క్రిస్మస్ ఆర్నమెంట్స్ కూడా సీలింగ్ కు అక్కడక్కడా హ్యాంగ్ చేయాలి. మద్యమద్యలో హ్యాంగ్ చేసే గ్లిట్టర్ ఎఫెక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది.

ఈ సంవత్సరం ఈ ఐడియాస్ తో మీ ఇల్లును కలర్ ఫుల్ గా డెకరేట్ చేసుకోవడం.

English summary

Latest Decoration Tips For This Christmas

As soon as the wintry breeze starts to blow, people throughout the world start preparing for the biggest festival, Christmas. We are going to help you decide on the ways to decorate your house this Christmas, in this article. Read along.
Story first published: Thursday, December 22, 2016, 18:15 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter