Latest Updates
-
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
ముచ్చటైన ముంగిట్లో అందాల స్వాగతాలు!

పేన్సీస్ - వింటర్ లో బాగా పెరుగుతుంది. రంగుల పూలనిస్తుంది. కంటైనర్లలో లేదా కుండీలలో పెంచవచ్చు. ఎండ అధికంగా అవసరం లేదు.
ఆర్చిడ్స్ - వీటిలో 30 వేల రకాలున్నాయి. పూల రంగులు ఇంటిలో అందరూ ఇష్టపడతారు. పెంచటం తేలిక. వీటికి ఎక్కువ వేడి లేదా చల్లదనం కూడా పనికిరాదు. వారానికి లేదా పది రోజులకు నీరు పెడితే చాలు.
గులాబీలు - వీటిని పెంచటం చాలా తేలిక. గులాబీలలో అనేక వెరైటీలున్నాయి. మంచి సుగంధాలను వెదజల్లుతాయి. మొక్క తేలికగానే పెరుగుతుంది. కాని, ముళ్ళను తీయటం, కత్తిరించటం వంటివి చేస్తూండాలి. ఈ మొక్కకు లిక్విడ్ ఎరువులు వాడండి. కొద్దిపాటి ఎండ వుంటే చాలు.
బంతి పూల మొక్క - ప్రతి గార్డెన్ లో తప్పక వుంటుంది. వీటి పూల రంగులు గార్డెన్ లో ఎక్కడ వున్నా ఆకర్షణీయమే. భూమిలో అధిక సారం కావాలి. ఎరువులు, కంపోస్టు వేయండి. ప్రతిరోజూ నీరు పెట్టాలి. కొద్దిపాటి ఎండ వుంటే చాలు.
బెగోనియా - గులాబీలు వలే వుండే పూలు పూసే మొక్క. కుండీలు లో పెంచవచ్చు. హేంగింగ్ బాస్కెట్ లో కూడా పెంచుతారు. శీతాకాలం దీనిని ఇంటిలోపలే పెంచాలి. విత్తనాలు లేదా మొక్క పెంచవచ్చు. దీనికి కూడా ప్రతి నెల లిక్విడ్ ఎరువులు వాడండి.



Click it and Unblock the Notifications