Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గార్డెన్ సీటింగ్ లోఅధ్భుతమైన ఐడియాలు!

1. మొదటగా మీరు ఏ స్ధలంలో కూర్చుంటే గార్డెన్, ల్యాండ్ స్కేపులు అంతా బాగా కనపడుతుందో ఆ ప్రదేశాన్ని ఎంపిక చేయండి.
2. మీరు ఎంపిక చేసిన ప్రదేశం నీడనిచ్చి సూర్యరశ్మి నుండి కాపాడేదిగా కూడా వుండాలి. సీట్లను వృత్తాకారంలో ఏర్పరచండి. ఈ ఏర్పాటు ఒకరితో మరి ఒకరు చక్కగా సంభాషించుకోటానికి వీలవుతుంది.
3. ఒక్కరూ కూర్చొని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నారా? ఎవరికీ కనపడని రీతిలో ఒక స్ధలాన్ని ఎంపిక చేసి అక్కడ సీటింగ్ ఏర్పాటు చేయండి. ఈ ప్రదేశంలో పుస్తకాలు చదవుకోడానికి లేదా ఒంటరితనాన్ని ఆస్వాదించటానికి బాగుంటుంది.
4. ఇంట్లో పిల్లలు వున్నట్లయితే, వారు ఆడుకొనే స్విమ్మింగ్ పూల్ వద్ద లేదా నీడగల ప్రదేశంలో వారిని చూస్తూ గడిపేట్లు సీటింగ్ ఏర్పాటు చేసుకోండి.
5. స్విమ్మింగ్ పూల్, స్వింగ్, ఉన్నటువంటి స్ధలాల్లో కూర్చుంటే వాటి ధ్వనులు ఆహ్లాదంగా కూడా వుంటాయి.
6. పెద్దది విశాలలమైన గార్డెన్ అయితే వివిధ ప్రదేశాలలో కూడా సీటింగ్ ఏర్పరచుకోవచ్చు. కాఫీలు, స్నాక్స్ వంటివి తీసుకునేటందుకు కూడా పెద్ద బెంచీలు వేసి కొన్ని స్ధలాలలో ఉపయోగించవచ్చు.
7. గార్డెన్ లో కూర్చోవాలంటే బీన్ బ్యాగ్స్ బాగుంటాయి. వాటిని చెట్ల నీడన పెట్టి మీ పిల్లలు ఆనందించేలా చూడండి.



Click it and Unblock the Notifications