Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
అపార్టుమెంటుల్లో గార్డెన్ పెంపకం!

1. లక్కీ బాంబూ మొక్క - ఇది బాగా పేరుపడ్డ ఫెంగ్ షూఇ మొక్క. ఇది నీటిలో లేదా మట్టిలో అతి తక్కువ సూర్య రశ్మితో వేగంగా పెరగగలదు. ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే మొక్క. ఒక బాంబూ మొక్కను సన్నగా కత్తిరించి దానిని కొద్ది రోజులు నీటిలో వుంచండి. వేళ్ళు రావటం గమనించండి. అంతే ఇక ఆమొక్కను వేరే కుండీలోకి పాతి నీరు పోస్తూ వుండండి.
2. కేనా లిలీ - ఇది పూవులనిచ్చే మొక్క. ప్రత్యేక లీలీ పూలనిస్తుంది. ఈ మొక్క ఒక గడ్డనుండి పెరుగుతుంది. గడ్డను భూమి పై పొరలో పెడితే చాలు ఎదగటం మొదలుపెడుతుంది. నీరు కూడా పెట్టనవసరంలేదు. దానికి కావలసిన నీరు ఆ గడ్డలోనే వుంటుంది. ఈ గడ్డలను పెద్ద మొక్కనుండి తీసుకోవచ్చు.
3. డ్రాగన్ ప్లాంట్ - ఈ మొక్క 10 నుండి 15 అడుగులు ఒక పెద్ద చెట్టులా పెరుగుతుంది. ఏ రకం వాతావరణంలోనైనా పెరుగుతుంది. మీరు మొక్కను నాటి మరచిపోతే చాలు చెట్టుగా తయారై వుంటుంది.
4. ఐవీ ప్లాంట్ - దీనిని డెవిల్స్ ఐ లేదా ఇంగ్లీష్ ఐ అని కూడా పిలుస్తారు. త్వరగా ఎదిగే ఈ మొక్క అపార్టుమెంటుకు చాలా బాగా పనికి వస్తుంది. ఒక పిచ్చి మొక్కవలే, ఎక్కడపెడితే అక్కడే మొలుస్తుంది. నీటిలో, భూమిపై కూడా పెంచవచ్చు. పురాతన కాలంలో కోట గోడలకు ఐవీ మొక్కను పాకించి అలంకరణ చేసేవారు. అయితే, ఇది ఒక విషపు మొక్క అవటం చేత పొరపాటున కూడా తినరాదు. పిల్లలకు, పెంపుడు జంతువులకు అందుబాటులోవుంచకండి.
ఈ చిన్నపాటి చిట్కాలతో మీ అపార్ట్ మెంట్ గార్డెన్ తయారు చేసుకొని ఆనందించండి.



Click it and Unblock the Notifications