Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
నగర జీవనంలో... నవ్వులు పండించండి!
Gardening
oi-Nageswara
By B N Sharma

ముందుగా స్ధలం ఎంత కేటాయించాలనేది నిర్ణయించుకోండి. సూర్యరశ్మి బాగా పడే చోటుగా మీ మొక్కలకుండీలు పెట్టాలి. మొక్కలను ఎంపిక చేయండి. రంగు రంగులుగా గార్డెన్ వుండాలంటే, గులాబీలు, చేమంతులు, మందారాలు మొదలైన మొక్కలు ఎంపిక చేయండి. ఎదిగిన మొక్కలనే పెడితే, ఇంటిలో తక్షణమే గార్డెన్ వాతావరణం ఏర్పడుతుంది.
ఇంటిలోపల పెరిగే మొక్కలకు మట్టి ఎండితేనే నీరు కావాలి. నీరు అధికమైతే, మొక్క కుళ్ళిపోతుంది. కుండీల క్రింద ట్రే లు పెడితే నేలంతా నీరు లేకుండా వుంటుంది. ట్రేలలోని నీటిని బయట పారపోయండి. లేకుంటే దోమలు చేరే ప్రమాదం వుంది. వాటి సీజన్ బట్టి మొక్కలు పూలనిస్తాయి. ఎప్పటికపుడు మొక్కలను కూడా అవసరాన్నిబట్టి మారుస్తూ వుండండి. ఇంటిలోనే ఏర్పడిన రంగురంగుల పూల ఇండోర్ గార్డెన్ అందాలను అనుభవించండి.
Comments
Read more about: home and gardening gardening indoor plants హోం అండ్ గార్డెనింగ్ గార్డెనింగ్ ఇంటిలో పెరిగే మొక్కలు
English summary
Bring The Nature Inside, With Indoor Plants | నగర జీవనంలో... నవ్వులు పండించండి!
Story first published: Thursday, November 3, 2011, 14:33 [IST]
Other articles published on Nov 3, 2011



Click it and Unblock the Notifications