Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మెచ్చిన మహిళ ఇష్టపడాలంటే!
Gardening
oi-Nageswara
By B N Sharma

పూలు కొమ్మలనుండి కోసేటపుడు -
1) వాటిని బాగా చీకటి పడకుండానే కోయండి. లేదంటే వాడిపోతాయి.
2) పదును కల కత్తెర వాడండి లేదా చేతితో కోయండి
3) పూవును కాడ వద్ద సరైన చోట కోయండి. కాడతో నీటిలో పెడితే ఎక్కువ సమయం వుంటుంది.
4) కోసిన వెంటనే ననులివెచ్చని నీరుగల బకెట్ లో వాటి కాడలను వుంచండి.
5) నీరు కాడల పైభాగం వరకు మాత్రమే రావాలి. పూవులను తాకరాదు.
6) బకెట్ ఎండలో కాకుండా చల్లని ప్రదేశంలో వుంచండి.
7) ఆకులు, మొగ్గలు తుంచేయండి. లేదా అవి నీటిలో ముణిగినా పరవాలేదు.
8) గుత్తిగా కట్టేటపుడు కాడలను ఒక సైడుకి కోయండి. కాడ పూర్తిగా పోకుండా చూడండి.
పూలు బాగా వికసించిన తర్వాతే, కాడతో సహా తుంచండి. తయారైన పూల గుత్తిని అందంగా లివింగ్ రూమ్ టేబుల్ పై అలంకరించండి.
Comments
English summary
Bring those colourful blossoms indoor | మెచ్చిన మహిళ ఇష్టపడాలంటే!
Story first published: Tuesday, November 15, 2011, 17:09 [IST]
Other articles published on Nov 15, 2011



Click it and Unblock the Notifications