Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పూదోట విరబూయాలంటే.... !

అయితే, పూలనిచ్చే మొక్కలకు ప్రతిరోజూ నీరుతోబాటు సూర్యరశ్మి కూడా అధికంగా వుంటే పూవులు బాగా పూస్తాయి. పూలమొక్కల కుండీలు ఇంటిలో వున్నప్పటికి, మధ్యాహ్నం వేళ కొద్ది సేపు ఇంటి ఆవరణలో ఎండ తగిలేలా ఏర్పాటు చేయండి. కొన్ని మొక్కలకు ఎండ తగలకపోయినప్పటికి నీడలో కూడా అవి పెరిగి పచ్చగా ఇంటికి అందాన్నిస్తాయి. వీటికి ప్రతిరోజూ నీరు, తగినన్ని ఎరువులు ఎప్పటికపుడు వేస్తూండాలి. వాడిన ఆకులను కత్తిరించి ట్రిమ్మింగ్ చేస్తూ వుండాలి.
మొక్కలు పెంచే ముందు, వాటికి అవసరమైన పరిస్ధితులను ముందుగా తెలుసుకుంటే, వాటి ఎదుగుదలను బట్టి కుండీలలో పెంచాలా లేక ఇంటి ఆవరణలోని మట్టిలో పెంచాలా అనేది నిర్ణయించుకోవచ్చు. సాధారణంగా రెండు నుండి మూడు లేదా నాలుగు అడుగుల వరకు వున్న మొక్కలను మీడియం సైజు మట్టి లేదా నేడు మార్కెట్ లో లభిస్తున్న ప్లాస్టిక్ కుండీలలో పెంచవచ్చు. మొక్క పెట్టిన కుండీ ప్లాస్టిక్ లేదా మట్టి ఏది అయినప్పటికి వాటికి పోసిన నీటిలో అధికంగా వున్న నీరు బయటకుపోయేలా కుండీ అడుగున రంధ్రం చేయండి. కుండీ కింద నీరు చేరేటందుకు మరో ప్లేటు వంటిది పెడితే ఇల్లు పాడవకుండా వుంటుంది.



Click it and Unblock the Notifications