Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సహజ అందాల ఆనందం లివింగ్ రూమ్ లోనే... !
Gardening
oi-Nageswara
By B N Sharma

1. మనీ వార్ట్ లేదా బ్రహ్మి - అక్వేరియంలో తేలికగా పెరుగుతుంది. ఆకులు గాఢ ఆకుపచ్చ. ఎప్పటికపుడు కొమ్మలు, ఆకులు తుంచుతూంటే మొక్క బాగుంటుంది.
2. కబోంబా - ఆకులు ఈకరవలే వుండి అక్వేరియంకు అందాన్నిస్తాయి. ఈ మొక్క ఒక చిన్న చెట్టులావుంటుంది. ఒక వరుసలో కొన్ని పెంచితే చాలా బాగుంటుంది.
3. డ్వార్ఫ్ హెయిర్ గ్రాస్ - అక్వేరియం అడుగుభాగం దీనితో కవర్ చేయవచ్చు. వేగంగా పెరుగుతుంది. త్వరగా కత్తిరిస్తూ వుండాలి. మొక్కలకు కాంతినిస్తుంది.
4. కోప్రా గ్రాస్ / మైక్రో స్వార్డ్ - ఈ మొక్కకు గడ్డి వలే వుండే ఆకులు. లేత ఆకుపచ్చలో వుంటాయి. అక్వేరియం అడుగున చక్కటి కార్పెట్ లా వ్యాపిస్తుంది. మొక్కలకు ఎరువులా కూడా ఉపయోగించి అవి వేగంగా పెరిగేలా చేస్తుంది.
ఈ మొక్కలు అక్వేరియంలో మంచి రంగులను చూపుతూ వాటంతటవే ఎటువంటి నిర్వహణ లేకుండా వేగంగా పెరుగుతూంటాయి. చూచే వారికి ఆనందం కలిగిస్తాయి.
Comments
Read more about: home and gardening gardening aquarium plants హోం అండ్ గార్డెనింగ్ అక్వేరియం మొక్కలు
English summary
Easy To Grow Aquarium Plants! | కదిలే చేపలు - ఎదిగే మొక్కలు!
Story first published: Monday, November 7, 2011, 11:23 [IST]
Other articles published on Nov 7, 2011



Click it and Unblock the Notifications