Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
గార్డెన్ మరింత అందంగా వుండాలంటే....

ఇంటి గార్డెన్ చూసే వారికి కొంత మిస్టరీగాను లేదా ప్రయివేట్ గాను అనిపించాలంటే గేటును గట్టి అయిన చెక్కతో చేయించండి. ఈ గేటు లో మంచి గ్లాసు, రాట్ ఐరన్, బ్రాస్, కాపర్ లేదా వెదురు వంటి బద్దలు కూడా మిళితం చేయవచ్చు. గార్డెన్ కు కళానైపుణ్యత పనితో కూడిన ఐరన్ గేట్లు కూడా బాగానే వుంటాయి. ఐరన్ గార్డెన్ గేట్లలో వాడే మెటల్ మీకు నచ్చిన రూపంలోకి వంచి చేయవచ్చు. ప్రత్యేకంగా వుండాలంటే, వెదురు బొంగులతో గార్డెన్ గేటు తయారు చేయించండి.
గార్డెన్ గేటు రంగు ఎలా వుండాలి?
గార్డెన్ అభిరుచినిబట్టి రంగు వుండాలి. కనుక జాగ్రత్తగా ఎంపిక చేయండి. గార్డెన్ మీ ఇంటికి దగ్గరగా వుంటే మీ ఇంటిరంగుకు సరిపడే రంగును గేటుకు ఎంపిక చేయండి.
గేటు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి?
చెక్క గేటు అయితే మెయింటెనెన్స్ అతి జాగ్రత్తగా చేయాలి. ఎంత జాగ్రత్త తీసుకుంటే అన్ని ఎక్కువరోజులు వుంటుంది. అది బాగా కనపడుతూండాలంటే, దానిని శాండ్ పేపర్ తో గీకటం మరల అనువైన పెయింట్ వేయడం వంటివి చేయాలి. వెదురు బొంగుల గేటు పెడితే దానికి ఒక కోటింగ్ పాలీయురిధేన్ వేయండి. ఎండనుండి, వాననుండి దానికి రక్షణ లభిస్తుంది. రాట్ ఐరన్ గేటు మెయింటెనెన్స్ తేలిక. తుప్పు కూడా పట్టదు. అవసరమనుకుంటే పెయింట్ వేయవచ్చు.
సులభమైన ఈ చిట్కాలు పాటించి మీ ఇంటి గార్డెన్ గేటును స్టైల్ గా అందంగా తీర్చిదిద్దండి.



Click it and Unblock the Notifications