Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ముద్దొచ్చే మందారం...పెంచాలంటే ఆనందం!

1. చైనా మందారం - సాధారణంగా మనం చూసే ఎర్రని మందారం ఇది. దీనికి సారవంతమైన భూమి కూడా అవసరం లేదు. సాధారణ నేలలో పెరుగుతుంది. ఆకులు చిన్నవిగా వుండి దట్టంగా ఎదుగుతుంది. రోజూ నీరు పెట్టాలి. వర్షాకాలంలో రోజు మార్చి రోజు పెడితే చాలు. పురుగు పట్టకుండా వేపనీరు చల్లండి.
2. హిబిస్కస్ రోసా- తక్కువ ఎరుపు పూలు, గాఢమైన ఆకుపచ్చ ఆకులు. నీరు అధికంగా అవసరంలేదు. ఏ నేల అయినా పరవాలేదు. దానికదే పోషణ చేసుకుంటుంది.
3. పసుపు మందారం - పూవు రేకలు పెద్దవి. పువ్వు తేలికగా సున్నితంగా వుంటుంది. అన్ని వెరైటీలలో కంటే ఈ వెరైటీ మందారం ఎక్కువకాలం జీవిస్తుంది. పూలు పెద్దవి అయినప్పటికి మొక్క చిన్నదిగా వుంటుంది. పూలకుండీలలో పెంచవచ్చు. కాండం గోడల సపోర్టు తీసుకుంటుంది.
.
4. మలేషియా మందారం - ఇది మలేషియాలోపుట్టటం చేత ఈ పేరు వచ్చింది. మొక్క సున్నితం. ఇంటి గార్డెన్ లో పెరగటం కష్టం. నర్సరీలు అనుకూలం. పూలు పెద్దవిగా కిచెన్ ప్లేట్ వలే వుంటాయి.
5.హవాయి మందారం - ఇది ఎంతో ప్రత్యేకత కలిగినది. కొద్దిపాటి జాగ్రత్త వుంటే చాలు బాగా పెరుగుతుంది. దీనికి మంచి సారవంతమైన నేల వుండాలి. మొక్కకు ఆహారం సరి లేకపోతే పూలు వచ్చే ముందే మొగ్గలు ఎండిపోతాయి.



Click it and Unblock the Notifications