Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
అద్భుత వైద్యాలు! దీనికే సాధ్యం!

ఎక్కడ పెంచాలి? జాస్మిన్ చెట్టు పెట్టాలంటే ముందు సరైన స్ధలాన్ని ఎంచుకోవాలి. ఈ మొక్కకు సూర్యరశ్మి అధికంగా వుండాలి. ఇది బాగా విస్తరిస్తుంది కనుక కొద్దిపాటి అధికమైన స్ధలమే కావాలి. ఎలా పాతాలి? కనీసం 6 అంగుళాల లోతు గొయ్యి తవ్వండి. మొక్కను పాతండి. కొద్దిపాటి ఎరువు, నీరు పెట్టండి. మన్ను కనుక సారవంతమైనది కాకుంటే, ఒక పొర ఎరువు మొక్కను పెట్టిన తర్వాత వేయండి. నీరు ఎలా పెట్టాలి? జాస్మిన్ లకు నీరు రాత్రిపూట పెట్టడం మంచిది. మొక్క ఎదుగుదల ఒక దశకు వచ్చిన తర్వాత నీరు రోజు విడిచి రోజు పెట్టవచ్చు. నేల ఎపుడూ తేమగా వుండాలనేది గుర్తుంచుకోండి.
జాస్మిన్ మొక్కకు ఎప్పటికపుడు ఎండిన కొమ్మలను, ఆకులను, తుంచి వేస్తుండాలి. పూలు, ఆకులు వాడి కిందపడినప్పటికి అవి మొక్కకు మంచి ఎరువుగా కూడా ఉపయోగిస్తాయి. మొక్క పరిసరాలలో వున్న పిచ్చి మొక్కలను తొలగించండి. ఇక ఆ స్ధలంలో వున్న మన్ను, నీరు ఇతర ఎరువులు మొదలైనవి జాస్మిన్ కే అంది అది చక్కటి పూలను మీకు అందిస్తుంది.



Click it and Unblock the Notifications
