Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆఫీసు గదిలో గార్డెన్ ఏర్పాటు!

1. కాక్టి: ఆఫీసుల్లో లేదా పని చేసే పరిసరాల్లో పెంచటానికి ఇది మంచి అనువైన మొక్క. దీనికి నీరు, ఎరువు కూడా అవసరం లేదు. ఏ పరిస్ధితుల్లోనైనా సరే బాగా పెరుగుతుంది. ఇది ఒక ఎడారి మొక్క కనుక కొద్దిపాటి నీరు, ఒక కుండీ ఇసుక వుంటే చాలు బతికేస్తుంది.
2. లక్కీ బాంబూ: లక్కీ బాంబూ మొక్కలు ఆఫీసులలో వున్న డల్ పరిసరాలకు చక్కటి గ్రీనరీతో లక్ తీసుకు వస్తాయి. వీటిని కుండీలలో మట్టి లేదా నీటిలో కూడా వుంచచ్చు. అన్ని కాలాలలోను పచ్చగా వుంటాయి. ఈజాతిలో డ్రాకాయినా సండేరియానా అనేది మంచి ఇండోర్ మొక్క.
3. బ్రొమేలియడ్స్: పూలనిచ్చే ఈ మొక్కలు ఆఫీసు టేబిల్స్ పై కూడా పెట్టవచ్చు. పూలు అపుడపుడూ వచ్చినప్పటికి వచ్చిన తర్వాత చాలా రోజులే వుంటాయి. వేళ్లు కొద్దిపాటి మట్టిగల నీటిలో వుంచి పెంచవచ్చు. నాలుగు అంగుళాల కుండీ వుంటే చాలు ఈ మొక్కను పెంచవచ్చు.
4. మనీ ప్లాంట్: ఆఫీసు క్యూబికిల్ లో ఈ మొక్క అదృష్టమిస్తుందంటారు. కొద్దిపాటి నీటిలో ఈ మొక్కను పెంచవచ్చు. తక్కువ సూర్య రశ్మి చాలు. ఎరువులు అవసరం లేదు. ఆకులు తుంచేయాల్సిన పని అసలు లేదు. ఎపుడూ పచ్చగా అందంగా కనపడుతాయి.
ఇండోర్ లో పెంచే ఈ ఆఫీసు మొక్కలు ఎపుడూ లోపలే వుంటాయి కనుక మధ్యాహ్న లంచ్ సమయంలో లేదా వారాంతంలో ఒకసారి సహజ వాతావరణం కొరకు బయట పెట్టండి.



Click it and Unblock the Notifications