Just In
- 8 hrs ago మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ భాగస్వామితో కలిసి ఈ పని చేయండి, వారు రోజంతా హ్యాపీగా ఉంటారు
- 9 hrs ago అశ్విని నక్షత్రంలో శుక్ర సంచారం ఈ రాశుల వారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి..
- 10 hrs ago వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- 11 hrs ago ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
మట్టి లేకుండా మొక్కలను పెంచటం ఎలా?
1.
హైడ్రోపోనిక్
తోట
పెంపకంలో
మొదటగా
మీరు
ఏ
రకమైన
మొక్కలు
పెంచదలచారు.
ఎన్ని
పెంచదలచారనేది
నిర్ణయించుకోవాలి.
మీ
గార్డెన్
ను
ఇంట్లోను
లేదా
బయట
కూడా
పెంచవచ్చు.
2.
హైడ్రోపోనిక్
గార్డెనింగ్
లో
అవసరమైన
వస్తువులు,
అంటే
నీటి
గొట్టాలు,
గాలి,
నీటి
పంపులు,
డ్రమ్ములు
మొదలైనవి
సేకరించండి.
3.
మొక్కలకవసరమైన
పోషకాలను
నీటిలో
కరిగించండి.
వీటిని
తయారీ
దారులనుండి
మీరు
పొందవచ్చు.
4.
మొక్క
టైపును
బట్టి
గొట్టాలకు
సమానంగా
రంధ్రాలు
వేయండి.
5.
పాతేటటువంటి
మొక్కలకు
వున్న
మట్టిని
పూర్తిగా
తీసేయండి.
6.
మొక్కలను
అతి
జాగ్రత్తగా
నీటిలో
వుంచండి.
7.
ఎపుడవసరమనుకుంటే
అపుడు
నీరు
పెట్టండి.
నీటిలోని
పోషక
ద్రవాన్ని
పరీక్షించటానికి
ఒక
పిహెచ్
టెస్టర్
మరియు
సిఎఫ్
మీటర్
కొనండి.
8.
మీ
మొక్కలకు
మంచి
సూర్యరశ్మి,
ధారాళమైన
గాలి
తగిలేలా
చూడండి.
క్రమం
తప్పకుండా
మొక్కల
వేళ్ళు
గమనిస్తూండండి.
పురుగులు
దరిదాపులకు
చేరకుండా
చూడండి.
9.
ఒక
సారి
కూరగాయలు
పెరిగితే,
వాటిని
కోసేయండి.
10.
తర్వాత
కాపర్
మరియు
పెరాక్సైడ్
ద్రావణాలు
వేసి
పూర్తిగా
గొట్టాలను
శుభ్రపరచండి.
మరోమారు
పైరీతిలో
మొక్కలు
పెంచేందుకు
సిద్ధంకండి.
మీ హైడ్రోపోనిక్ గార్డెన్ మొదలుపెట్టేముందు, అందులోని మొక్కలను సంరక్షించచేందుకుగాను అవసరమైన శక్తి, సమయం మీలో వుండేలా చూసుకోండి. హైడ్రోపోనిక్ గార్డెన్ కు మీరు తీసుకునే జాగ్రత్తలే అత్యంత ప్రధానమైనవని గుర్తించండి.