Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గార్డెన్ అందానికే కాదు...ఐశ్వర్యానికి కూడా!

ఉత్తర దిశగా వుండే పూవులు అయిశ్వర్యానికి సంకేతం. వాయువ్యంలో మీ సోషల్ లైఫ్, నైరుతిలో మీ కుటుంబ సంక్షేమం, ఆగ్నేయంలో మీ అభిరుచులు, రొమాన్స్, తూర్పు దిక్కున మీ వారసత్వం సూచిస్తాయి. నైరుతి దిశలో ఎత్తైన చెట్లు వేయండి, సూర్యుడినుండి వచ్చే ఇన్ఫ్రారెడ్ కిరణాలను అడ్డుకుంటాయి. మీ తోటలో వేసే చెట్ల సంఖ్య సరి సంఖ్యగా లేదా సున్నా వచ్చే సంఖ్యగా వుండరాదు. ప్రవేశ ద్వారం దగ్గరగా ఏ రకమైన చెట్టు పెంచకండి. దానిమ్మ, రేగు, ఆరెంజి మొదలైనవి కుటుంబ సభ్యులకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి.
ఈశాన్య మూలలో చిన్న కొలను వుంటే ఐశ్వర్యం వస్తుంది. గార్డెన్ లోని ఈ స్ధలంలో పొడవైన చెట్లు వుండరాదు. తూర్పు లేదా ఉత్తర దిశగా వున్న కాంపౌండ్ గోడలపైకి మొక్కలను పాకించకండి. ఆగ్నేయంలోను, పడమరలోను నీటి పంపులు వుంచకండి. బరువైన రాళ్ళు గార్డెన్ లో వుంచాలనుకుంటే వాటిని నైరుతిలో మాత్రమే వుంచండి. చివరగా మీ గార్డెన్ లో ఎండిన, కుళ్ళిన, లేదా చనిపోయిన, వాడిన మొక్కలను ఎప్పటికపుడు తీసివేయండి. ఈ రకం మొక్కలు నెగెటివ్ ఎనర్జీని ఏర్పరుస్తాయి.



Click it and Unblock the Notifications