Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
అందానికి, ఆరోగ్యానికి అల్లోవెర మొక్క ఇంట్లోనే పెంచండి!

1. వాతావరణం - ఇది ఉష్ణ ఖండమైన ఆఫ్రికా కు చెందినది. మొక్కలో 95 శాతం నీరు వుంటుంది. బయట పెంచే మొక్క అయినప్పటికి, ఇంటి లోపలి పరిస్ధితికి కూడా అనువుగానే వుంటుంది. ఎండ అధికంగా కోరే మొక్క కనుక వేసవి కాలంలో కూడా బాగానే పెరుగుతుంది. కొద్ది రోజులు నీరు పోయకపోయినప్పటికి ఈ మొక్క ఎండటం వుండదు.
2. సూర్యరశ్మి - ఎండా బాగా పడే చోట లేదా నీడలో కూడా ఈ మొక్కను పెట్టవచ్చు. అధికంగా సూర్యరశ్మి పడే కిటీకీలు లేదా బాల్కనీలో పెట్టండి.
3. ఇంటిలోపల పెంచటం కూడా తేలిక అయితే, మొక్క బాగా ఎదగాలంటే మంచి తేమగల మట్టి వుండాలి. కనీసం రెండు రోజులకొకసారైనా నీరు పోస్తే మొక్క బాగా ఎదుగుతుంది.
4. వేసవి రోజులలో మొక్కకు తేమ అధికంగా వుండేలా నీరు పోయండి. అది పూర్తిగా ఎండిపోయేటంతవరకు మీరు నీరు పోయనవసరం లేదు.
5. చలికాలంలో మొక్కకు చాలా తక్కువనీరు చాలు. నేల పూర్తిగా ఎండినప్పటికి ఈ కాలంలో ఒక మగ్గుడు నీరు పోస్తే సరిపోతుంది.
6. కుండీలో పెంచేటట్లయితే, పోసిన అదనపు నీరు బయటకు పోయేలా రంధ్రాలు చేయండి.
7. మొక్కకు ఆర్గానిక్ ఎరువులు వేస్తే సరిపోతుంది. బాగా పండిన ఆకులను ఎప్పటికపుడు తుంచి వేయండి.



Click it and Unblock the Notifications