Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
తోటలో సరిగమలు!
Gardening
oi-Nageswara
By B N Sharma

టోక్యోలోని కీజి కోగా అనే ఇంజనీర్ స్పీకర్లుగా నిజమైన మొక్కల భాగాలను అమర్చాడు. కాండంనుండి ధ్వని తరంగాలను వచ్చేలా చేశాడు. ఆకులు, పూలు యాంటెనాలుగా 16 అడుగుల వ్యాసార్ధం వరకు మ్యూజిక్ యమాగా వినపడుతోందని టైమ్స్ పత్రిక తెలుపుతోంది.
మొక్కలే ధ్వనులు పుట్టిస్తున్న ఈ సంగీతాలు సి డి ప్లేయర్ కంటే మించి ఒక వినీల్ ని పోలి వున్నాయని సహజత్వానికి ఏ మాత్రం తీసిపోవటం లేదని తెలుపుతున్నారు. మ్యూజిక్ రిలే అవుతూంటే ధ్వని తరంగాలు కాండాలనుండి వస్తూ వినసొంపుగా వున్నాయట. మానవుడు మొక్కలతో ఇంకా ఏ రకం వినోదాలు చేయించవచ్చో వేచి చూద్దాం!
Comments
English summary
Plants to play your favourite tunes! | తోటలో సరిగమలు!
Story first published: Tuesday, November 8, 2011, 17:00 [IST]
Other articles published on Nov 8, 2011



Click it and Unblock the Notifications