Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పరిశుభ్రమైన గాలితో అబ్బురపరచే ఆరోగ్యం!

గాలిని శుభ్రపరచే మొక్కలు -
1. పామ్ ప్లాంట్స్ - వీటిని సాధారణంగా మనం కుండీలలో పెంచవచ్చు. బయట అనేక స్ధలాలలో కనపడుతూనే వుంటాయి. సన్నని ఆకులు కలిగి పొడవుగా ఎదుగుతాయి. వీటిలో లేడీ పామ్, డ్వార్ఫ్ పామ్, బాంబూ పామ్ అనే రకాలున్నాయి. ఏ రకమైనప్పటికి మంచిదే.
2. రబ్బరు ప్లాంట్ - పొట్టిగా వుంటుంది. కుండీలలో పెంచవచ్చు. దీనినుండి జిగురు తీస్తారు. మలినాలను తీసేయాలంటే మంచి మొక్క. ఆకులు మందంగా వుండి దట్టమైన పచ్చని రంగులో వుంటాయి. అయితే దీని ఆకులే విషపూరితాలు కనుక జాగ్రత్త పడాలి. పిల్లలకు, పెంపుడు జంతువులకు అందుబాటులో వుండరాదు.
3. డ్రాసియానా - దీనినే జేనెట్ క్రెయిగ్ అని కూడా అంటారు. అనేక షేపులలో లభిస్తుంది. గుబురుగా పెరుగుతుంది. దీనిని కూడా కుండీలలో పెంచవచ్చు.
4. ఇంగ్లీష్ ఐవీ - మీరు ఆస్తమా రోగులైతే ఈ మొక్కను తప్పక పెంచాలి. ఇది కూడా విషపూరితమైన మొక్క. అలర్జీలు వున్న వారికి కూడా ఈ మొక్క ఇంటిలో వుంటే చాలు స్వస్ధత చేకూరుతుంది.
5. బోస్టన్ ఫెర్న్ - చాలా పేరొందిన మొక్క. ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది. ఇది ఇంటిలో వున్నదంటే చాలు ఆరోగ్యం సభ్యులందరకూ చేకూరినట్లే.
ప్రత్యేకమైన ఈ ఇండోర్ మొక్కలను పెంచి మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రమైన గాలితో నింపి ఆరోగ్యాన్ని పొందండి.



Click it and Unblock the Notifications