Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
పూల గుబాళింపులు - శృంగార ఆస్వాదనలు!

ఎర్రగులాబి - వీటిలో అనేక రకాలుంటాయి. ఎర్ర గులాబి ప్రేమకు సంకేతం. ఈ మొక్క ఇంటిలోపల, బయటా కూడా పెంచవచ్చు. ఇంటిలో పెడితే కుండీలలో పెంచండి. సాధారణంగా దీనికి మెయింటెనెన్స్ అధికం. ముళ్ళను తీసేస్తూ ప్రతిరోజూ నీరు పెట్టండి. రోజుకు 2 నుండి 4 గంటలు ఎండ తగిలితే చాలు.
ప్లుమేరియా - రోజ్ తర్వాత అంత ఆకర్షణీయమైంది ప్లుమేరియా. దీనికిగల చక్కని సువాసన గదిలోని జంటలకు మత్తెక్కిస్తుంది. ఇవి వివిధ రంగులలో మంచి వాసనకలిగి వుంటాయి. పెంచటం తేలిక. వాతావరణం చల్లగా వుంటే, ఇంటిలోనే వుంచండి. కొద్దిపాటి నీరు పెడితే చాలు.
జాస్మిన్ - ప్రేమికులకు ఘాటైన వాసనగల పూవు. పూలు అలంకరణకే కాదు జంటలకు మూడ్ తెప్పించేటందుకు కూడా ఉపయోగపడతాయి. వాసన అధికం కనుక దీనిని బయటపెంచటమే మంచిది. పూలు వికసించాలంటే సూర్యరశ్మి కావాలి. ప్రతిరోజూ నీరు పెట్టాలి.
జాంక్విల్స్ - ఇవి కూడా వాసననిచ్చే పూలే. ప్రేమకు, ఆకర్షణకు, సానుభూతికి చిహ్నాలు. వీటిని పెంచటం తేలిక. అధిక మెయింటెనెన్స్ అవసరం లేదు. పూలు వచ్చేటపుడు నీరు రెగ్యులర్ గా పోయండి. ఎండ కొద్దిపాటిగా 2 నుండి 5 గంటలపాటు తగిలితే చాలు.
తులిప్ లు - గులాబీల వలెనే వివిధ రంగుల్లో వుంటాయి. అధికంగా ఎరుపు. ఎక్కువ రోజులు వాడకుండా వుంటాయి కనుక వీటిని ఫ్లవర్ వేస్ లో ఒక వారం పాటు వుంచేయవచ్చు.
మీ పెరటి గార్డెన్ లో ఈ 5 రకాల పూల మొక్కల పెంపకంతో మీ జీవితాన్ని శృంగార భరితం చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications
