Latest Updates
-
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే?
మొదటి సారి మొక్కలను పెంచుకోవాలనుకుంటున్నారా..?

మొదటిసారిగా పెంచుకొనే మొక్కలు కాక్టేస్ లాంటి రకాలను సెలక్ట్ చేసుకోవడం మంచిది. ఈరకానికి చెందిన మొక్కలను పెంచకోవడం చాలా సులభతరం. అలాగే వీటికి సేంద్రియ ఎరువులు, రసాయనాలు వంటి వాటిని వాడనవసరం లేదు. వీటిని ఎక్కువగా గృహఅలంకరణ కోసం పెంచుకుంటారు.
కాక్టై అసాధారణమైన మొక్కలు. ఇవి తేమలేని ఎడారి భూములలో జీవించడానికి అనుగుణంగా తమ నిర్మాణాన్ని మార్చుకొని నీరు లేని ప్రాంతాలలో పెరుగుతాయి. వీని కాండాలు రసభరితంగా మారి, పత్రహరితం కలిగివుంటాయి. ఆకులు ముళ్ళుగా మార్పుచెంది బాష్పోత్సేకాన్ని తగ్గించుకుంటాయి.
కాక్టస్ మెక్కలను ఎరువులు అవసరం లేకపోయినా వాటిలో మెగ్రీషియం, సల్ఫేట్ పోషకాలు అందేలా అరకప్పు నీటిలో ఎప్పంసాల్ట్ ను కలపి మొక్కలకు చల్లటం ద్వారా ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగే ఎక్వేరియం శుభ్రపరిచినప్పుడు ఆ నీటిని పోసినా కూడా అందులోని నైట్రోజన్, ఇతర పోషకాలు మొక్కలను ఆరోగ్యంగా పెంచేలా చేస్తాయి.
ఈ జాతి మొక్కలకు ప్రతిరోజూ నీళ్లు పోయాల్సిన పని ఉండదు. రెండు రోజులకొకసారి తగినన్ని నీళ్లు పెట్టి పదినిమిషాలు ఆగాలి. ఆ తరువాత కుండీలో ఇంకా నీరు ఉన్నట్లయితే తొలగించాలి. ఇలా చేసినట్లయితే మొక్కలు కుళ్లిపోయే అవకాశం ఉండదు. ఎండిపోయిన ఆకులు, పువ్వులు అప్పుడప్పుడూ తొలగిస్తుండాలి. ఇలా చేయడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
కాక్టస్ జాతి మొక్కలు కూడా ఇంటికి దగ్గరగా నాటకూడదు. ముళ్లు కలిగిన మొక్కలు వ్యతిరేక ఫలితాలను కలిగించడంలో ముందుంటాయి. అందుకే వీటిని నాటుకోకపోవడమే మంచిది. ఒకవేళ వాటిని పెంచుకోవాలంటే ఇంటికి కాస్త దూరంగా ప్రత్యేక ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ పెంచుకోవాలి.



Click it and Unblock the Notifications
