Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కిచెన్ గార్డెన్ లో ఓకేచోట పెరగని రెండు మొక్కలు...

కొన్ని మొక్కలను ప్రత్యేకంగా విడిగా ట్రేల్లో, నేలమీద మడుల్లో, కుండీల్లో నాటినా.. మరికొన్ని మొక్కలను, ఇతర మొక్కలకు దగ్గరలోనో లేదా అదే కుండీలోనో కలిపి నాటుకోవచ్చు. కానీ అన్ని రకాల మొక్కలు కలిసి పెరగవు. మొక్కలు కలిపి నాటేటప్పుడు వాటి కాపు సమయం వేరు వేరుగా ఉండేవి నాటాలి. అప్పుడు నేలలోని పోషకాల కోసం పోటీ అంత ఎక్కువగా ఉండదు. కలిసి పెరగలేని మొక్కలను ఒకే కుండీలో కలిపి పెంచకూడదు.
పెరట్లోగాని, మేడమీద గాని, నేలమీద కానీ కూరగాయల మొక్కలు సాగుచేస్తున్నప్పుడు కూడా కలిసి పెరిగే మొక్కలే పక్క పక్కన వచ్చేలా చూసుకోవడం మంచిది. కలిసి పెరగలేని మొక్కలను ఒకే చోట నాటాల్సి వస్తే.. వాటి మధ్య దూరం, వాటి వేళ్లు కలవనంత దూరంలో నాటుకోవడం ఉత్తమం. సాధారణంగా మొక్క కొమ్మలు ఎంత స్థలంలో విస్తరిస్తాయో.. నేలలో వాటి వేళ్లు కూడా అంతమేరకు విస్తరిస్తాయి. పక్కపక్కనే నాటుకునే మొక్కల ఎంపిక విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకొన్లైతే పెరటి తోటల్లో, టై గార్డెన్లలో కూర గాయల ఎక్కువగా పండించవచ్చు.
మొక్కల పెంపకం హాబీ పిల్లలను ఆకర్షిస్తుంది. ఇతరులతో పోలిస్తే గార్డెన్ ఉన్న ఇంట్లో పిల్లల్లో చురుకుదనం ఎక్కువ. వాడేసిన టీ కాఫీ పొడులు, కోడిగుడ్డు పెంకులు, ఇంకా ఇతర వ్యర్థాలు మొక్కలకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి. అరుదైన పూల మొక్కలు పెంచితే మీ ప్రత్యేకత పెరుగుతుంది. ఔషధ ప్లాంట్లు మాత్రమే పెంచితే హాబీ, ఆరోగ్యం, అమ్మితే లాభం కూడా. కాస్త ఎక్కువ స్థలం ఉంటే ఇది సాధ్యం.



Click it and Unblock the Notifications