Latest Updates
-
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే..
రోజా మొక్కలు పెంచుకోవాలనుకుంటున్నారా...?
Gardening
oi-Saraswathi
By Sindhu

గులాబీ మొక్కలు చాలా వరకూ తోటల్లోను, ఇళ్ళ ఆవరణలోను అందంగా పెంచుకోడానికి ఉపయోగపడతాయి. ఈ గులాబీలు సెంటు తయారీలో చాలా భాగం వినియోగిస్తున్నారు. వీటితో తయారుచేసిన సెంట్లు, స్ప్రేలు, పౌడర్లు అంతర్జాతీయంగా వినియోగంలో ఉన్నాయి. అలాగే కేవలం గులాబీ పువ్వులతో చేసిన పుష్పగుచ్ఛాలకి చాలా గుర్తింపు ఉంది. గులాబీ పువ్వుల రేకులు, కాండం నుంచి గులాబీ నూనెని తయారు చేస్తారు. మనకి మార్కెట్లో దొరుకు తున్న రోజ్ వాటర్ వంటకాల్లో, సౌందర్య పోషణలో, వైద్య విధా నంలో, ఆధ్మాత్మిక రంగంలో చాలా ప్రముఖంగా వినియోగిస్తు న్నారు.
గులాబి చెట్టు: ఈ మొక్కను చిన్నపాటి కుండీలలో కూడా పెంచవచ్చు. అవసరమనుకుంటే ఇంటిలోపలకూడా అలంకరణలకు ఈ కుండీలను ఉపయోగించవచ్చు. వేసవి కాలమంతా చక్కటి పూలను ఈ మొక్కలు వివిధ రంగులలో అందిస్తాయి. ప్రతిదినం నీరు పెట్టాలి. సూర్యరశ్మి ఈ మొక్కలకు పాక్షికంగా తగిలితే చాలు.
Comments
English summary
Easy Grow Roses in Home Garden | రోజా మొక్కలు పెంచుకోవాలనుకుంటున్నారా...?
Story first published: Thursday, January 26, 2012, 15:02 [IST]
Other articles published on Jan 26, 2012



Click it and Unblock the Notifications