Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ప్రేయసి ఇచ్చే గులాబీతో స్వప్నలోకంలో విహరించండి...

పుష్పాలకు రాణి గులాబి. ప్రేమకు చిహ్నం గులాబి! ఇష్టమైన వారికి ఇచ్చేందుకు ముందుగా గుర్తు వచ్చేది గులాబి! ధనిక, పేద తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉండేది, అతి తక్కువ ఖర్చుతో ప్రేమను వెల్లడించేది గులాబి! ప్రేమను తెలియజేసేందుకు ప్రేమికులు ఎక్కువగా ఉపయో గించే చిట్కా గులాబి ఇవ్వడమే! ఇన్ని ప్రత్యేకతలు ఉన్న గులాబికి ఇక ప్రేమికుల రోజున ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
వాలెంటైన్ డే వచ్చేస్తోంది ప్రేయసీ ప్రియులు తమ మనసులోని తీయని భావాలను మాలలుగా చేసి గులాబీ రేకులలో దాచి తమ స్వీట్ హార్ట్ కి ఇచ్చేయడానికి రెడీ అయిపోతారు. అన్నట్లు మీ ప్రేయసీ ప్రియులు ఇచ్చిన గులాబీలను మీతోనే ఉంచేసుకోండి. నిద్రపోయేటపుడు ఆ గులాబీలను మీ చెంతనే ఉంటే తీయటి కలలు సొంతమవుతాయట. నిద్రపోయేటపుడు గులాబీ, మల్లె తదితర పూల గుబాళింపులను ఆస్వాదిస్తే ఇక రాత్రంతా మైమరిపించే స్వప్నలోకంలో విహరిస్తారట.



Click it and Unblock the Notifications