Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మొక్కల సంరక్షణ తక్కువ, ప్రయోజానాలు ఎక్కువ...

కలబంద: ఎన్నో ఔషద గుణాలున్న కలబంద మొక్కను ఇన్ డోర్ ప్లాంట్ గా పెంచుకోవచ్చు. వీటికి నీరు లేకపోయినా సూర్య రశ్మి తక్కువ ఉన్నా బాగా పెరుగుతుంది.
స్ట్రాబెర్రీ: ఎర్రని రుచికరమైన పండునిచ్చే స్ట్రాబెర్రీ మొక్కను కూడా కొద్దిపాటి సూర్యరశ్మిలోనే పెంచుకోవచ్చు.
మనీప్లాంట్: చాలామందికి ఇది పరిచయమే. ఈ ఇండోర్ ప్లాంట్ రోజురోజుకూ తీగలా అల్లుకుంటూ పెరుగుతూ అందంగా గోడల మీదో, గుమ్మానికి నలువైపులానో కొలువు తీరుతుంది.
తమలపాకు: సున్నంతో కలిసి నోరు పండించడంతో పాటు శుభకార్యాలన్నింట్లోనూ మనకు తోడుండే తమలపాకు మొక్కను పెంచడం బాగా తేలిక. దీనితో పాటే కంద, పెండ్లం, చిలగడదుంప... వంటివి కూడా కిటికీ తలుపు తెరిస్తే వచ్చే ఎండతో సరిపెట్టుకుని మనకు ఎంతో విలువైన కాయగూరలను అందించేవే
మెంతికూర: చిన్నచిన్న ట్రే లాంటి దానిలో వేసి పెంచినా మనకు అవసరమైన వంటదినుసును అందించే పెద్దమనసు ‘మెంతి’ సొంతం. తక్కువ వెలుతురులోనే ఎదిగే ఈ మొక్కని పెంచుకోవచ్చు. దీనితో పాటే ధనియాలు, గోధుమలు, కొత్తిమీర వంటివి కూడా పెంచుకోవచ్చు.
బ్రహ్మ కమలం: ఈ మొక్కలను ఇంటి లోగిలిలో భూమిలోనూ, కుంపట్లోనూ పెంచుకోవచ్చు. దీనికి కూడా తగినంత నీరు వుంటే చాలు. సూర్య రశ్మి తక్కువగా ఉన్నా బాగా పెరుగుతుంది. ఈ మొక్కకు ఒక విశేషం వుంది. అదేంటంటే ఈ చెట్లో పూసే పువ్వులు సంత్సరానికి ఒక్కసారి పూసి, రాత్రి సమయంలో మాత్రమే విరబూస్తాయి.



Click it and Unblock the Notifications