For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ లో అవుట్ స్టాండింగ్ ఫ్లవర్ షో

|

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బెంగళూర్ లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ లో ఫ్లవర్ షో ను అత్యంత అద్భుతంగా రెడీ చేశారు. ఈ ఫ్లవర్ షో చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి. ప్రతి సంవత్సరం రిపబ్లి డే మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా లాల్ బాగ్ బొటానికిల్ గార్డెన్ లో ఈ ఫ్లవర్ షోను నిర్వహిస్తుంటారు. ఈ ఫ్లవర్ షో చూడటానికి బెంగుళూరు స్థానికుకలు మాత్రమే కాదు, మన దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. ముఖ్యంగా ఈ సీజన్ లో ఫ్లవర్ షో తికలకించడానికి ఇతర రాష్ట్రాల నుండి కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు కూడా వస్తుంటారు. ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా లాల్ బాగ్ బొటానికల్ గార్డ్ లో ఫ్లవర్ షో మెస్మరైజ్ చేస్తూ జనాలతో కిటకిటలాడున్నది. మరి ఈ ఫ్లవర్ షోని కొన్ని పిక్చర్స్ మీకోసం...

పాన్సీ:

పాన్సీ:

లాల్ బాగ్ ఫ్లవర్ షోలో వైట్ అండ్ పింక్ రెడ్డీష్ లో కలర్ ఫుల్ గా కనిపిస్తున్న పాన్సీ ఫ్లవర్స్.

మారిగోల్డ్(బంతిపువ్వులు):

మారిగోల్డ్(బంతిపువ్వులు):

ఈ ఫ్లవర్ షోలో బంతిపువ్వులు కూడా అందంగా నిర్వహించారు.

పెటునీయాస్:

పెటునీయాస్:

లాల్ బాగ్ ఫ్లవర్ షోలో పెటునీయాస్ ఫ్లవర్స్ బెస్ట్ ఫ్లవర్ డిస్ప్లేగా ఉన్నది.

కోరల్ డాలియా:

కోరల్ డాలియా:

లాల్ బాగ్ ఫ్లవర్ షోలో వివిధ రకాల ఫ్లవర్స్ మద్య కోరల్ డాలియా చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నది.

ఆరెంజ్ డ్హాలియ:

ఆరెంజ్ డ్హాలియ:

బెంగళూరు లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ లో ప్రదర్శించిన ఫ్లవర్ షోలో ఆరెంజ్ డ్హాలియా చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నది.

ది మైసూర్ ప్యాలెస్ గార్లాండెడ్:

ది మైసూర్ ప్యాలెస్ గార్లాండెడ్:

లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ ఫ్లవర్ షోలో సెట్ చేసిన ది మైసూర్ ప్యాలెస్ గార్లాండెడ్ చాలా అద్భుతంగా ఆకర్షిస్తున్నది.

ఎల్లో హైబిస్కస్ మరియు మ్యారిగోల్డ్:

ఎల్లో హైబిస్కస్ మరియు మ్యారిగోల్డ్:

పుసుపుపచ్చకలర్లో మందారం మరియు బంతి పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. కనులకు నిండుగా కనిపిస్తున్నాయి.

ఫ్యాబులస్ వైలెట్ ఫ్లవర్స్ :

ఫ్యాబులస్ వైలెట్ ఫ్లవర్స్ :

లాల్ బాగ్ ఫ్లవర్ షో లో అరేంజ్ చేసిన వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఫ్యాబులస్ గా ఉన్నాయి.

కలర్ ఫుల్ ఫ్లవర్స్ :

కలర్ ఫుల్ ఫ్లవర్స్ :

ఫ్లవర్ షోలో ఒకే ఫ్యామిలికి చెందిన డిఫరెంట్ కలర్స్ ఉన్న పువ్వుల మిలితం చేస్తూ ఇలా అరేంజ్ చేయడం పలువురిని ఆకట్టుకొన్నది.

పర్పుల్ అండ్ పింక్ ఫ్లవర్స్:

పర్పుల్ అండ్ పింక్ ఫ్లవర్స్:

లాల్ బాగ్ ఫ్లవర్ షోలో ఆకట్టుకొన్న మరో డిఫరెంట్ పింక్ అండ్ పర్పుల్ ఫ్లవర్స్.

పింక్ డ్హాలియా:

పింక్ డ్హాలియా:

డ్హాలియాలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. పింక్ కలర్ ఫ్లవర్ అమేజింగ్ గా ఉంది.

వైట్ అండ్ పింక్ ఫ్లవర్స్:

వైట్ అండ్ పింక్ ఫ్లవర్స్:

ఇలా ఫ్లవర్ షోలో వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ పాట్స్ ను అమర్చడం వండర్ఫుల్ సైట్ గా అనిపించింది.

వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మరో సెట్ :

వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మరో సెట్ :

వెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో చాలా ఫ్లవర్స్ ఉన్నా, వేటికవి డిఫరెంట్ గా ఆకర్షిస్తున్నాయి.

లిల్లీస్:

లిల్లీస్:

లాల్ బాగ్ ఫ్లవర్ షోలో ఈ పీస్ లిల్లీలు చాలా సింపుల్ గా మరియు మార్వలస్ గా ఉన్నాయి.

English summary

The Astounding Flower Show At Lalbagh Botanical Gardens, Bangalore

This year's flower show at the Lalbagh Botanical Gardens in Bangalore was no less than a thorough visual spectacle. Every year during the run up to Republic Day and Independence Day, the flower show attracts thousands of people from different parts of the country.
Story first published: Wednesday, August 13, 2014, 13:02 [IST]
Desktop Bottom Promotion