For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరటి తొక్కలతో మీ పెరటిలోని మొక్కలను ఆరోగ్యంగా పెంచడం ఎలా...

By Super
|

అరటిపండ్లు శక్తి కలగటానికి ఒక అద్భుతమైన మూలం మరియు వీటిని మధ్యాహ్న చిరుతిండిగా ప్రజలందరు అభిమానిస్తారు. మీరు తొక్కను దూరంగా విసిరేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, ఇంట్లో ఆకుపచ్చని చెట్లు ఉంటే, ఈ అరటితొక్కలు మీ మొక్కలకు అద్భుతమైన ఎరువుగా తయారు చేయవచ్చు, ఆలోచించండి. ఇవి మీ శరీరం పోషకాహారంగా మాత్రమే కాదు, మీ మొక్కలకు కూడా సమానంగా ఉపయోగకరంగా ఉంటాయి.

అరటి ఎరువు లేదా కంపోస్ట్, మూడు విధాలుగా తయారు చేయవచ్చు:

READ MORE: అరటి తొక్కలో ఆశ్చర్యం కలిగించే బ్యూటీ బెనిఫిట్స్

అరటి బేసిక్స్ - మీరు తొక్కలను చిన్న చిన్న భాగాలుగా కట్ చేయండి మరియు వీటిని మీ రెగ్యులర్ కంపోస్ట్ లో లేదా నేరుగా మట్టితో కలపండి. ఇవి కొన్ని రోజుల్లో కంపోస్ట్ గా మారిపోతాయి మరియు స్వయంచాలకంగా మీ మొక్కలు పెరగడానికి తగినంత శక్తి ఇవ్వడం ప్రారంభమౌతుంది.

Pamper your plants with banana peels: Gardening Tips in Telugu

పిచికారీ చేయటం వలన కంపోస్ట్ తయారు చేయవచ్చు -అరటి తొక్కలను చాప్ చేయండి మరియు వీటిని ఒక స్ప్రే క్యాన్ లో ఉంచండి - . కాన్ సగం వరకు గోరువెచ్చని నీటిని పోయండి . నీటిలో పీల్స్ బాగా నానేవరకు ఒక వారం రోజులపాటు అలానే ఉంచండి. తరువాత ఈ మిశ్రమాన్ని మీరు కొన్ని టిఎల్సి మరియు శక్తితో మీ మొక్కలకు పిచికారీ చేయండి.

అరటి పీల్స్ షేక్ - అవును మీరు సరిగానే చదివారు! మీరు కంపోస్ట్ తయారీ కోసం చూస్తున్నట్లయితే, కేవలం కొంత వేడి నీటితో అరటి పీల్స్ కలపండి మరియు ఇక మొక్కలకు వేయటానికి సిద్ధపడండి!

READ MORE: తొక్కే కదా అని పారేయకు,అందులోని లాభాలు చూడు

కాబట్టి ఇంట్లోనే వీటిని ప్రయత్నించండి మరియు మీ ప్రియమైన వాటికి అందించండి, తరువాత ధన్యవాదాలు తెలపండి!

English summary

Pamper your plants with banana peels: Gardening Tips in Telugu

Bananas are an excellent source of energy and are popular favourites for a midday snack too. However, think twice before you throw that peel away, if you have a green thumb, this could be extremely useful as bananas can make excellent fertilizers for your plants.
Desktop Bottom Promotion