Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఈ చిట్కాలతో బల్లులను ఈజీగా తరిమికొట్టండి..! ఒక్కసారి స్ప్రే చేస్తే దెబ్బకు మళ్లీ రావు..!
ఇంట్లో కొన్ని సందర్భాల్లో బల్లులు ఎక్కడంటే అక్కడ కనిపిస్తాయి. వీటి వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాము. కిచెన్ లో వంట పాత్రలపై వెళ్తూ బల్లులు పెద్ద సమస్యనే తెచ్చిపెడతాయి. ఇంట్లో ఏ క్రిమి కీటకం పై లేనన్ని క్రిములు విశపదార్ధాలు బల్లులపై ఉంటాయ్. ఇంట్లో వున్న వస్తువులతోనే బల్లులను తారీమేయవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే బల్లుల బాధ పోయినట్టే. ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం.
బల్లులను తరమడానికి కావలసిన వస్తువులు
డెటాల్ బాటిల్, హార్పిక్ బాటిల్, స్ప్రే, ఒక లీటర్ ఖాళీ ప్లాస్టిక్ కూల్డ్రింక్ బాటిల్.
స్ప్రే ని ఖాళీ బాటిల్ కి ముందుగా ఫిక్స్ చేసుకోవాలి. బాటిల్ లో ముందుగా నార్మల్ వాటర్ ని తీసుకొని ఇంట్లో గోడలపై ఉన్న బల్లులపై స్ప్రే చేసి ఫలితం ఎలా ఉంటుందో ముందు చెక్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ ని స్ప్రే చేసినా బల్లులు పోవనే విషయాన్ని మనం గమనించొచ్చు.

నార్మల్ వాటర్ ఉన్న సగం బాటిల్ లో 20 ఎంఎల్ డేట్టోల్, 40 ఎంఎల్ హార్పిక్ ని యాడ్ చేసుకోవాలి. హార్పిక్ లో ఆసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంటుంది, బల్లుల చర్మం పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది కాబట్టి కొంచం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి.
డేట్టోల్ లో ఉండే ఘాటుతత్వం వల్ల కూడా బల్లులు రాకుండా ఉంటాయ్. హార్పిక్ ఆసిడ్ కంటెంట్, డేట్టోల్ గాటుతనానికి బల్లులు తప్పకుండా పారిపోతాయి.
ఇప్పుడు మిశ్రమాన్ని మొత్తం బాటిల్ లో బాగా కలుపుకోవాలి. దీనిని బల్లులు ఉన్న ప్రదేశంలో లో స్ప్రే చేయాలి. ఈ చిట్కా ఖచ్చితంగా పనిచేస్తుంది.
బల్లులను తరమడానికి రెండవ చిట్కా
ఇంట్లో వున్న వస్తువులతోనే బల్లులను ఈజీగా తరిమేయవచ్చు. ముందుగా నాప్తలీన్ బాల్స్ ను తీసుకోవాలి. ఏదైనా బిస్కెట్ ను తీసుకోవాలి. నాప్తలిన్ బాల్ బిస్కెట్ ను కలిపి దంచుకోవాలి. పౌడర్ గా చేసుకోవాలి. చేతితో రాయి సాయంతో మాత్రమే దంచుకోవాలి. నాప్తాలిన్ బాల్స్ ను గ్రైండర్ లో వేయడం కూడా మంచిది కాదు.
ఇప్పుడు ఈ పౌడర్ ను ఒక చిన్న ప్లేట్ లో తీసుకొని దాంట్లో కొంచం కాఫీ పొడిని వేసుకొని కలుపుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకొని మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ను బల్లులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పెడితే బల్లులు రాకుండా ఉంటాయి.
బల్లులు రాకుండా ఉండడానికి మూడవ చిట్కా
ఉల్లిపాయలను బాగా గ్రైండ్ చేసుకోని వాటి రాసాన్ని ఒక గిన్నెలో పోసుకోవాలి. దాంట్లో రెండు మూతల డేట్టోల్ ను ఒక మూత నిమ్మ రాసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం బల్లుల చర్మంపై మంటను పుట్టిస్తాయ్ దీంతో బల్లులు పారిపోతాయ్. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపుకొని బల్లులు వుండే ప్రదేశంలో స్ప్రే చేస్తే మంచి ఫలితం వుంటుంది.



Click it and Unblock the Notifications