Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పిక్చర్ లేదా ఫోటోఫ్రేమ్ ను గోడకు తగిలించటం ఎలా ?
ఒక పిక్చర్ లేదా ఒక ఫోటోఫ్రేమ్ను గోడకు తగిలించటంలో సులభమైన పద్దతులు ఇప్పుడు తెలుసుకుందాము.
1.ముందు గది వాతావరణం,గది వెలుతురు,గోడపై ఏ ప్రదేశంలో ఉంచితే బాగుంటుందో మొదలగు విషయాలు పరిగణలోకి తీసుకోవాలి.అలాగే గోడకి ఎంత ఎత్తులో తగిలిస్తే మన దృష్టిని ఆకర్షిస్తుందో వంటివి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి.ఇలా ఆ గోడపై ఆ ఫోటోఫ్రేమ్ని పట్టుకొని ఉంచి చూడటానికి మరొక మనిషి సాయం అవసరమవుతుంది.
2.ఒక పెన్సిల్ తో ఫోటోఫ్రేమ్ పై భాగం యొక్క కేంద్రంను కొలిచే టేపు సాయంతో కొలిచి ఆ కేంద్రాన్ని మార్క్ చేయాలి.
3.వ్రేలాడ దియవలసిన ప్రదేశం నుండి ఆ ఫోటోఫ్రేమ్ ఎంత వరకు వ్రేలాడాలో దానికి సరిపడా వైరును సిద్దం చేసుకోవాలి.
4.అలాగే గోడకు వ్రేలాడుతున్న ఫోటోఫ్రేమ్ క్రింది భాగం గోడకు ఆనుకునే ప్రదేశాన్ని కొలత తీసుకోవాలి.ఈ కొలత నిట్టనిలువుగా ఉండేటట్లు చూసి మార్క్ చేయాలి.
5.గోడకు రంద్రం చేసి మేకులు లేదా స్క్రూ లు బిగించాలి.ఫోటోఫ్రేమ్ క్రింది భాగం గోడకు ఆనుకుని ఉండటానికి సరిపడా చెక్కముక్కను కూడా గోడకి బిగించాలి.
6.చెక్క ముక్కకు బదులుగా వేల్క్రు వాడవచ్చు లేదా గాజు బద్దలు వాడవచ్చు.అయితే ఈ గాజు బద్దలను జాగ్రత్తగా గోడకు అతికించాలి.
7.ఇప్పుడు జాగ్రత్తగా ఫోటోఫ్రేమ్ ని స్క్రూ కు వ్రేలాడదీసి క్రింద చెక్క ముక్కకు ఆనుకునే విధంగా ఉంచాలి.స్క్రూలు గట్టిగా భిగించాలి.
8.చెక్క ముక్కకు చక్కని పేయింట్ వేయాలి,లేదా గాజు బద్దలు అయితే మరకలు లేకుండా శుభ్రం చేయాలి.

గోడకు డ్రిల్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి.ఆ ప్రదేశంలో గోడలో ఏమైనా విద్యుత్ వైర్లు ఉంటె ప్రమాదానికి కారణం కావచ్చు.
కొలతలు తీసుకునే సమయంలోను,డ్రిల్లింగ్ చేసే సమయంలోను ఫోటోఫ్రేమ్ ను పని ప్రదేశానికి దూరంగా ఉంచాలి.లేకపోతె ఫోటోఫ్రేమ్ పాడయ్యే ప్రమాదం ఉంది.
ఫోటోఫ్రేమ్ బరువును తట్టుకొనే స్క్రూలు,మేకులు వాడాలి.
ఫోటోఫ్రేమ్ బరువు,పరిమాణం గోడ తట్టుకుంటుందో లేదో నిర్దారించుకోవాలి.
ఎల్లప్పుడూ కళాఖండాలను పట్టుకోవటానికి చేతి తొడుగులు వాడాలి .



Click it and Unblock the Notifications