Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
దీపావళి పండుగకు విద్యత్ పొదుపు ఎలా?

1. దీపావళికి ఇంటి లోపలా బయటా తోరణాల లైట్లు పెట్టి వెలిగించేస్తుంటారు. వీటికి బదులుగా మంచి సువాసనలు వెదజల్లే కేండిల్స్ ఇంటిలోపల పెడితే ఇక లైట్లు వేసే అవసరం వుండదు. విద్యుత్ పొదుపు చేసుకోవచ్చు. కేండిల్ వెలుగులలో విభిన్నంగా పాటలు పాడి, జోకులు వేసి స్వీట్లు తింటూ ఆనందించండి. కేండిల్ లైట్ డిన్నర్ ఆరగించి ఆనందించండి.
2. టపాకాయలు కాల్చేది బయటే కదా. ఇంటిలోపలవుండే లైట్లను, ఇతర విద్యుత్ పరికరాలను తీసేయండి. మీరు ఇంటిలో లేనపుడు టెలివిజన్, మ్యూజిక్ సిస్టంలు వాడకండి. ఇంటిలోని ట్యాపుల కింద బకెట్లు పెట్టి నీరు వృధా కాకుండా చూడండి. నీరు లీకయితే, నేల పొడిగా లేకుంటే విద్యుత్ షాకులు కొట్టే ప్రమాదం కూడా వుంది.
3. దోమలకొరకు పెట్టే మ్యాట్లు, లిక్విడేటర్లు విద్యుత్ వి వాడకుండా కర్పూరం లేదా అగర్ బత్తీలు వాడండి. వీటితో దోమలను తరిమేయవచ్చు.
4. మీ గుడ్డలు ఎనర్జీ వేస్ట్ చేస్తూ వాషింగ్ మెషీన్లలో వాష్ చేయకండి. స్వంతంగా వాష్ చేయండి. గీజర్ కు పని కల్పించకుండా సోలార్ వాటర్ వాడండి.
5. ఎలక్ట్రికల్ లేదా గ్యాస్ స్టవ్ లను అతిగా ఉపయోగించకండి. కొత్త తరహాలో పండుగను ఆచరించి ఆనందం పొందండి.
విద్యుత్ పొదుపు దీపావళి పండుగ రోజే కాదు. ఈ రకమైన పొదుపు చేయటం ప్రతి రోజూ వుండాలి. అందుకుగాను దీపావళి రోజు మొదటి రోజు కావాలి. దీపావళి పండుగ మీకు ఎంతో ఆనందం కలిగించాలని ఆశిస్తున్నాం.



Click it and Unblock the Notifications