Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
‘పోపుల పెట్టే’.. ఇందులో అన్ని చిట్కాలే..!!

'మన ఇంటిని బట్టే.. మన పద్ధతులు చెప్పొచ్చంటారు పెద్దలు'.. అవను మనం సౌందర్య పోషణకు ఎంత ప్రాధాన్యతనిస్తామో.. మన ఇంటి శుభ్రతకు అంతే ప్రాధాన్యతనివ్వాలి. కాస్తంత వినూత్నంగా ఆలోచిస్తే
'చెత్తను సైతం కొత్తను' చేయ్యెచ్చు. ఇంటి శుభ్రతకు పలు చిట్కాలు 'మీకోసం'..
- అరటి పండు తొక్కలను అనవసరంగా చెత్తకుండీలో పడేయకండి, వాటిని గులాబీ మొక్కలు కుండీలో మట్టితి కలిపి వేస్తే, గులాబీ మొక్కకు కావల్సినంత పోటాషియం అంది పువ్వులు చక్కగా పూస్తాయి.
- ఇంట్లో పెంచే మొక్కల్లో కీటకాలు చేరకుండా ఉండాలంలే .. ఉల్లిపాయలు తరగడానికి ముందు కడిగిన నీటిని వాడండి.
- ఇంట్లోకి దోములు, ఈగలు రాకుండా ఉండాలంటే, ఇంటిని శుభ్రం చేసే నీటిలో ఉప్పును కలపండి.
- ఇల్లు తుడిచే ఫ్లోర్ మ్యాట్లను నీళ్లో విదిలించి ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి పెడితే త్వరగా పాడవకుండా ఉంటాయి.
- ఇంట్లో ఎలుకుల బెడత అధికంగా ఉంటే వాటి కులుగుల వద్ద పుదీనా రసంలో ముంచిన దూది ఉండను పెట్టండి.
- కిటికీల గుండా తలుపు సందుల నుంచి చీములు క్యూకడుతున్నాయా? చిన్న దాల్చిన చెక్క ముక్కను ఆ దారిలో ఉంచితే చాలు చీమలు జంప్ జలానీ.
- కొబ్బరినూనె గడ్డకట్టకుండా ఉండాలంటే అందులో కొన్ని చుక్కలు అవనూనె కలపాలి.
- ఇంటికి రెండు వారాలు పాటు తాళం పెట్టి, మళ్లి తలుపులు తెరవగానే అదోరకం వాసన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే తలుపులు తెరిచి ఒక పెద్ద ప్లేటులో కర్పూరం వెలిగించి అన్ని గదుల్లో కాసేపు ఉంచండి.



Click it and Unblock the Notifications