Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అక్వేరియం అందాలు ఆనందించండి!

చేపల తొట్టి శుభ్రంగా వుండాలంటే....ప్రతిసారి అందులోని నీరు పారపోసి కొత్తనీరు పోసే కంటే...అందులో వున్న నీటినే శుభ్రంగా వుంచటానికి ప్రయత్నం చేయాలి. నీరు తరచుగా పారపోస్తే చేపలకవసరమైన ఆ నీటిలోని మంచి బాక్టీరియా కోల్పోయే ప్రమాదం వుంది. ఫిష్ ట్యాంక్ లోని పచ్చటి నాచును పూర్తిగా తొలగించాలి. ట్యాంకులో వున్న గులక రాళ్ళు, కంకర రాళ్ళు బయటకు తీసి వాటిని బాగా శుభ్రం చేయండి. సాధారణంగా మురికి ఈ రాళ్ళకే పడుతుంది.
పంపును, షెల్స్, ఇతర వస్తువులు ట్యాంకులో ఏమి వున్నా వాటిని బాగా శుభ్రంచేయండి. నీటికి లేదా అందులోని వస్తువులకు మంచి రంగు వుండాలంటూ హానికరమైన రంగులు అందులో వేయకండి. చేపలకు అది హాని కలిగిస్తుంది. ట్యాంకునుండి నాచు తొలగించిన తర్వాత ట్యాంకును వేడినీటితో శుభ్రపరచి పొడిగా తుడవండి. శుభ్రతలో తక్కువ రసాయనాలు కల సోప్ ఉపయోగించండి. గ్లాస్ గోడలు, మూలలు కూడా బాగా శుభ్రం చేయండి. అక్వేరియంలోని లోపలి భాగ గ్లాసు తళ తళా మెరవాలంటూ చేపలకు హాని కలిగించే క్లీనర్లు వాడకండి.



Click it and Unblock the Notifications