Latest Updates
-
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా
ఛాండిలీయర్ల శుభ్రత, నిర్వహణలు......!

1. ఛాండిలీయర్ ను చల్లగా వున్నపుడే ఎల్లపుడూ శుభ్రపరచండి. శుభ్రపరచేముందు ప్లగ్ ను సాకెట్ నుండి వేరు చేయండి. ప్రమాదాలు జరుగకుండా వుంటాయి. కాటన్ గుడ్డ లేదా పేపర్ టవల్ లేదా ఇతర దుమ్ము దులిపే గుడ్డలు క్రిస్టల్స్ తుడిచేందుకుపయోగించవచ్చు.
2. క్రిస్టల్స్ పై శుభ్రపరచే సొల్యూషన్లు స్ప్రే చేయటం లేదా డిష్ వాషర్ లో వాటిని పడేయటం చేయరాదు.
3. లైటు బల్బులను ముందుగా తీసి పక్కన పెట్టండి. మెత్తటి గ్లోవ్స్ చేతికి వేసుకొని లేదా గుడ్డతో శుభ్రం చేయండి. గుడ్డకు క్లీనర్ వేసి దానితో తుడవ వచ్చు. అంతే కాని నేరుగా క్రిస్టల్స్ పై ఎట్టి క్లీనర్ పడరాదు.
4. క్రిస్టల్స్ నీటిలో కడగదగినవి అయితే, నీరు పోసి వాటిని కడిగేయండి. మెత్తటి గుడ్డతో తుడిచేయండి.
5. ఛాండిలీయర్ ను మరల దాని స్ధానంలో ఉంచగలిగితే, అన్ని భాగాలు విడిగా తీసి కూడా శుభ్రం చేయవచ్చు. విడి భాగాలు తీసే ముందు దానికి ఒక ఫొటో తీస్తే మరల ఫిట్ చేయటానికి ఆ ఫొటో ఉపయోగపడగలదు.
6. ఛాండ్ లీయర్ శుభ్రం చేయటానికి గోరు వెచ్చటి నీటిలో వినేగర్ వేసి శుభ్రం చేయవచ్చు. గుడ్డలో కొద్ది భాగాన్ని దానిలో ముంచి క్రిస్టల్స్ శుభ్రం చేయవచ్చు.
7. డిష్ వాషింగ్ లిక్విడ్ కూడా వాడవచ్చు. అయితే మెత్తటి గుడ్డను తుడిచేందుకు వాడాలి.
8. ఛాండిలీయర్ ను తుడిచినపుడల్లా దానిలోని బల్బులను కూడా దుమ్ము లేకుండా శుభ్రం చేయండి.
9. తరచుగా ఛాండిలీయర్ దుమ్ము దులిపేస్తూ వుంటే ఒకే సారి ఎక్కువ సమయం కేటాయించవలసిన అవసరం వుండదు.
10. శుభ్రం చేసిన ఛాండిలీయర్ ను ఒక రాత్రంతా ఫిట్ చేయకుండా వుంచి దానిలోని భాగాలలో నీరు ఎండిపోయేట్లు చేయండి.



Click it and Unblock the Notifications
