Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
ఉతికి ఆరేయండిలా!
Improvement
oi-Nageswara
By B N Sharma

1. కుషన్ కవర్లపై వున్న లేబుల్ లో పేర్కొన్న వివరాలను ఉతికే ముందు బాగా చదవండి. ఎందుకంటే కొన్ని రకాల సోఫా కవర్లను వేడినీటిలో ముంచితే నాణ్యత పాడవుతుంది.
2. సోఫా కవర్ వెనుక భాగంలో నిన్న ముక్కను ముందుగా ఏదేని డిటర్జెంట్ తో ఉతికి ఆరవేసి రంగు పోకుండా వుంటే పూర్తిగా ఉతకండి.
3. సోఫా కవర్లను సాధారణ సోప్ నీటిలో 30 నుండి 60 నిమిషాలు నానపెట్టండి. నీటిలో కూడా నానపెట్టవచ్చు.
4. నీటిలో నానపెట్టినట్లయితే, దానికి డిటర్జెంట్ కలిపి 20 లేదా 30 నిమిషాలు నానపెడితే చాలు.
5. వాషింగ్ మెషీన్ లో కవర్లను వేయండి. లేదా చేతితో ఉతకాలనుకుంటే బ్రష్ ఉపయోగించకండి.
6. ఆరిన తర్వాత వాటిని ఐరన్ చేయండి. దీని వలన గుడ్డ మెరవడమే కాక, దానికుండే బాక్టీరియా కూడా నశిస్తుంది.
7. సోఫా కవర్లు వాష్ చేయడం కుదరకపోతే, సోఫాపై మరకలు పడిన ప్రదేశంలో షాంపూను ఉపయోగించి మరకలు తీసేయండి. ఒక కాటన్ బట్టపై షాంపూ స్ప్రే చేసి మరక పోయేటంతవరకు కవరు పై రుద్దాలి. ఇదే మాదిరిగా కుషన్ కవర్లకు చేయవచ్చు.
8. సోఫా కవర్ల మురికిని వదిలించటానికి గాను వాక్యూమ్ క్లీనర్ లేదా ఒక మొత్తటి బ్రష్ కూడా ఉపయోగించవచ్చు. ఈ రకమైన వాషింగ్ రెగ్యులర్ గా చేస్తూ వుంటే, ఎక్కువగా మురికిపట్టకుండా సోఫా లు శుభ్రంగా, ఆకర్షణీయంగా వుంటాయి.
Comments
Read more about: home and gardening home improvement cleaning హోం అండ్ గార్డెనింగ్ హోం ఇంప్రూవ్ మెంట్ పరిశుభ్రత
English summary
Clean Sofa Cover At Home! | ఉతికి ఆరేయండిలా!
Story first published: Thursday, October 27, 2011, 17:20 [IST]
Other articles published on Oct 27, 2011



Click it and Unblock the Notifications