Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
కృత్రిమ అందాల సంరక్షణ!

1. ప్లాస్టిక్ పూలను శుభ్రంగా నీటిలో కడిగి, ఎండకు ఆరబెట్టండి. ఇక అవి కొత్త పూలవలే వుంటాయి.
2. పూలు గుడ్డ లేదా చెక్కవి అయితే, వాక్యూమ్ క్లీనర్ తో వాటి దుమ్ము వదిలించండి. వాటి రేకులను తడి గుడ్డతో లేదా పేపర్ టవల్ తో శుభ్రం చేయండి.
3. పూలు కొనేటపుడు ఎరుపు, లవెండర్, మెరూన్ రంగులు కొనండి. త్వరగా దుమ్ము కనపడకుండా వుంటుంది. తెలుపు, పసుపు మొదలైన లైట్ రంగు పూలను పాలీధిన్ కవర్ తో కప్పండి. దానిని ఎప్పటికపుడు తొలగించి కొత్తది వేయవచ్చు.
4. పూల కాడలు పొడవుగా వుంటే పొడవైన ఫ్లవర్ వేజ్ కొని అందులో పెడితే బాగుంటుంది. కాడలు లేని పూలు ఒక బుట్టలోపెట్టండి.
5. పొడవాటి కాడలను వేజ్ లో పెట్టేటపుడు, కొన్ని గులకరాళ్ళు, గోలీలు లేదా మంచి వాసన కల ఐటమ్ లు వాటిలో పోస్తే బాగుంటుంది. లేదా స్పాంజి పీసులు కూడా పెట్టవచ్చు. మీరు పెట్టే పూలు రంగు కంటే ఫ్లవర్ వేజ్ రంగు కొంచెం డల్ గా వుంటే పూలు బాగా కనపడతాయి.



Click it and Unblock the Notifications