Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
ఇళ్లు పాతబడిందని దిగులేందుకు..!!
Improvement
oi-Sivanjaneyulu Bommu

గుమ్మాలు, కిటికీలకు ఉన్న కర్టన్లను ఎప్పటికప్పుడు మార్చుతుండాలి. దీని కోసం ప్రతిసారి కొత్తవి కొనాల్సిన అవసరం లేదు. ఒక గదిలోని కర్టెన్ను వేరే గదికి, మరొక గది కర్టెన్ను వేరొక గదికి మార్చడం ద్వారా కొత్త అనుభూతిని మీరు పొందవచ్చు. ఇక గోడల మీద ఉన్న చిత్రాలు, వాల్ హ్యాంగింగ్స్ వంటి స్థానాలను అప్పడుప్పుడు మార్చుకోవడం ద్వరా కొత్తదనాన్ని ఆస్వాదించవచ్చు. లైటింగ్ పద్ధతిలో కూడా మార్పులు చేయడం ద్వారా కొత్త అందాన్ని ఇంటికి తేవచ్చు. పిల్లల గదుల్లో అయితే రంగు రంగుల బల్బులను ఏర్పాటు చేసి, భార్యాభర్తలకు మాత్రం క్రీమ్ తరహా డల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ఇల్లు సరికొత్త హంగులతో స్వర్గసీమను తలపిస్తుంది.
Comments
English summary
Home Decor for Old House.. | అలా అనిపిస్తే... ఇలా చేస్తే పోలా..!
Story first published: Friday, August 12, 2011, 9:24 [IST]
Other articles published on Aug 12, 2011



Click it and Unblock the Notifications