Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రతి ఇంటి అవసరం...టూల్ బాక్స్!

టూల్ కిట్ లో ఎప్పటికి ఉండాల్సిన ప్రధాన పరికరాలు -
1. సుత్తి - ఈ పరికరం ఉపయోగాలు ఎన్నో వుంటాయి. ఇంటిలో ఏ పని తలపెట్టినా దీని అవసరం వుంటుంది. ఒక మేకు కొట్టాలన్నా, లేదా తీసివేయాలన్నా, బాగా షార్ప్ గా వున్న అంచులు అణచాలన్నా సుత్తి అవసరం చాలా వుంటుంది.
2. స్క్రూ డ్రైవర్ - మనం వాడే పరికరాలలో స్ర్కూ డ్రైవర్ అతి సాధారణ వస్తువు. ఏ చిన్న రిపేర్ చేయాలన్నా దీని అవసరం బాగా వుంటుంది. నట్లు, బోల్టులు బిగించటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లోని గ్రైండర్, స్విచ్ బోర్డు, ప్లగ్ లేదా డబ్బాల మూతలు వంటి వస్తువులను తెరిచేటందుకు దీనికి వాడవచ్చు.
3. కటింగ్ ప్లైర్ - సాధారణంగా కత్తెర చేయలేని పని ఇది చేస్తుంది. ఎలక్ట్రిక్ వైర్లను తొలగించటానికి లేదా కత్తిరించటానికి వాడతారు. ఎంత సన్నగా వున్న ప్రదేశమైనా సరే అందులోకి చేరి కటింగ్ ప్లైర్ పని చేస్తుంది.
4. ఎలక్ట్రిక్ టెస్టర్ - అత్యవసరమైన పరికరమే కాక, భధ్రతకు ఇంట్లో వుండవలసిన పరికరం. చిన్న స్ర్కూడ్రైవర్ లా వుండి కరెంటు వైర్లకు తగిలిస్తే వాటిలో విద్యత్ వుందా లేదా అనేది చూపిస్తుంది.
5. మడత చాకు - చిన్న సైజు కత్తిలా వుండి అనేక పన్లకు ఉపయోగపడుతుంది. వివిధ సైజులలో దొరుకుతుంది. దీనిని రెంచి, బాట్ ఓపెనర్, కిచెన్ నైఫ్ గా కూడా ఉపయోగించవచ్చు.
కొత్తగా ఇల్లు ఏర్పరచుకునే వారు ఈ పరికరాలను ఒక టూల్ కిట్ గా ఏర్పాటు చేసుకుంటే, చిన్న పాటి పనులను, రిపేర్లను తమకు తామే తక్షణం ఇంటిలో చేసుకునే అవకాశం వుంటుంది.



Click it and Unblock the Notifications