Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఇంటిలోనే బట్టల డ్రైక్లీనింగ్!

అసలు ఏ రకమైన బట్టలు డ్రై క్లీన్ చేయాలి?
కొన్ని బట్టలు సాగుతాయి, ష్రింక్ అవుతాయి లేదా నీటిలో ఉతికితే ముడతలు పడతాయి. ఇటువంటి వాటిని డ్రైక్లీన్ చేయాలి. ఈరకంలోకి సిల్కు, రేయాన్, డ్రైక్లీనింగ్ ఒన్లీ అని వుండే బట్టలు, సన్నని ఎంబ్రాయిడరీ కల గుడ్డలు, పురుషుల ఖరీదైన సూట్లు,
అటువంటి గుడ్డలను తేలికగా ఎలా డ్రైక్లీన్ చేయాలి?
డ్రైక్లీనింగ్ కొరకు కావలసినవి -
1. ఒక డ్రైయర్ బ్యాగ్
2. సాల్వెంట్ రాసే గుడ్డ
3. మరకలు తీసే గుడ్డ
4. మరకలు తీసే సాల్వెంట్
5. మరకను పీల్చే ప్యాడ్ లేదా గుడ్డ
డ్రైక్లీనింగ్ ఇంట్లోనే ఎలా చేయాలి?
-హోం డ్రైక్లీనింగ్ కిట్స్ మార్కెట్ లో దొరుకుతాయి. ప్రొక్టర్ అండ్ గాంబుల్ కంపెనీ డ్రైయర్ బాగా పేరొందినది. బట్టలపై రాసిన డ్రైక్లీనింగ్ సూచనలు శ్రధ్ధగా చదవండి. కొన్ని బట్టలకు లోపలి భాగంలో వుతకాలని కూడా వుంటుంది. క్లీనింగ్ సాల్వెంట్ సమపాళ్లలో కలపండి. మరకమీద రాయండి. మరక విస్తరించకుండా చూడండి. మరో గుడ్డతో దానిపై మెల్లగా రుద్దండి. మామూలు గుడ్డలకు సబ్బు రుద్దినట్లు రుద్దరాదు. రుద్దిన మరకపై మరకను పీల్చుకోటానికి ఒక ప్యాడ్ పెట్టండి. ఇక మరకల గుడ్డలను, మరకలు తీయటానికి ఉపయోగించిన మరోగుడ్డను డ్రైయ్యర్ బ్యాగ్ లో వేయండి.
-డ్రైయర్ ను మీడియం నుండి హై టెంపరేచర్ లో 20 నుండి 25 నిమిషాల పాటు పెట్టండి. వెంటనే బట్టలను తీసి వేయండి. ప్యాడ్ ను లాగివేసి బట్టను తడి ఆరనిచ్చేందుకు ఆరవేయండి.
-డ్రై క్లీనింగ్ చేయాలంటే ఇవి చక్కగా ఉపయోగించగలిగిన చిట్కాలు.



Click it and Unblock the Notifications