Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
వంటగది ఆకర్షనీయంగా ఉండాలంటే...

1. వంటగది కార్నర్ లో సింక్ ఏర్పాటు చేసుకోవడం మూలంగా స్థలం ఆదా అవుతుంది. కిచెన్ కార్నర్ లో ఉన్న ఖాళీ స్థలంలో మార్బుల్ స్టోన్ ను ఏర్పాటు చేసుకుంటే డిటర్జెంట్ లు పెట్టుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. పాత్రలు శుభ్రం చేసుకోవడానికి కూడా ఉపకరిస్తుంది.
2. గ్యాస్ స్టవ్ పైన గోడకు చిన్న షెల్ఫ్‌లాంటిది ఏర్పాటు చేసుకుంటే చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు. సింక్ లెవల్, వర్క్ టాప్ ఎత్తుకు తగ్గ విధంగా ఉండేలా నిర్మించుకుంటే సౌలభ్యంగా ఉంటుంది. వంటగదికి మార్బుల్ ఫ్లోరింగ్ బాగా నప్పుతుంది. సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. గోడలకు సిరామిక్‌టైల్స్ అయితే బాగుంటాయి.
3. వంటగదిలో విద్యుత్ ఉపకరణాలు తగినంత ఎత్తులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
4. ఫ్రిజ్ తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.
5. ఇక రంగుల విషయానికి వస్తే.. వంటగదికి తెలుపు లేక ఇతర లేత రంగులు వేసుకుంటే విశాలంగా కనిపిస్తుంది. చూసేందుకు అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.
6. వంట గది గట్టు మీద జిడ్డు తొలగించాలంటే కాస్త వంట సోడా చల్లి పీచుతో రుద్ది కడిగితే శుబ్రపడుతుంది.
7. ఆలివ్ నూనెలో కాస్త నిమ్మరసం కలిపి చెక్క సామాగ్రిని రుద్దితే పాలిష్ చేసినట్లు కనపడతాయి.



Click it and Unblock the Notifications