Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
చెమట మరక పడిందా...! చేత్తో తీసేయండిలా!

కనుక, చేయండి ఈ విధంగా....
1. గుడ్డలు నిమ్మరసం లేదా సోడా నీటిలో 10 నిమిషాలపాటు వుంచండి. ఈ చర్య మరకలను తీసేయటమే కాక, బట్టలు మంచి వాసన కొట్టేలా చేస్తాయి.
2. చెమట మరకలను తీయాలంటే బ్రష్ చేయటం కంటే చేతితో రుద్దటమే మంచిది. చెమటలోవుండే రసాయనాలు, ఉప్పు గుడ్డను పటుత్వంపోయేలా చేస్తాయి. చివరకు దుస్తులు చినిగేలా కూడా చేస్తాయి.
3. కడుగకుండా చర్మంపై వుండే చెమట మరకులు చర్మానికి హాని చేస్తాయి. దురదలు, మంటలు ఏర్పడతాయి. చంకలు నల్లగా వున్నాయంటే అది ఫంగస్, లేదా బాక్టీరియా వలన అని గ్రహించండి. చెమట బట్టలను ఎపుడూ ఎండలో వేస్తే ఫంగస్ చేరకుండా వుంటుంది.
4. బట్టలు ఉతికిన తర్వాత సువాసనలనిచ్చే ఫేబ్రిక్ కండిషనర్లు వాడితే దుస్తులు బాగుంటాయి.
5. దుస్తులు మంచి రంగు వుండి వాష్ లో కోల్పోతుంటే, వాటిని రాక్ సాల్ట్ నీటిలో వుంచితే రాక్ సాల్ట్ రంగులను కాపాడుతుంది.
6. ఖరీదైన సిల్కు, వూలు దుస్తులు డ్రై వాష్ చేస్తే రంగులు వెలవటం, కొత్తదనం పోవటం వుండవు.
7. గుడ్డ చెమట చేర్చుకోకుండా వుండాలంటే, దుస్తుల అడుగుభాగంలో చెమటను పీల్చే ప్యాడ్ లు లైనింగ్ గా వేస్తే చెమట దుస్తులకు చేరకుండా వుంటుంది.



Click it and Unblock the Notifications