Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
తొడ భాగాల తొడుగులు - వేయండిలా..!

1. ఉతకండి - ఉతికేటపుడు బ్రష్ వాడకండి. వాషింగ్ మెషీన్ లో వేయండి. చేతులతో వుతికేట్లయితే, చతికి వున్న బ్రేస్ లెట్ లేదా రింగులు వంటివి తీసి మీ స్టోకింగ్ లు వుతకండి.
2. డ్రైయ్యర్ - డ్రైయ్యర్ వాడకండి. పిండవద్దు కూడా. వాష్ చేసి హేంగర్ కు వేయండి.
3. ధరించండి - మేజోళ్ళు ధరించేటపుడు కాలికుండే ఆభరణాలు తీయండి. గోళ్ళు కత్తిరించండి.
4. లోషన్ - ఇవి ధరించేముందు, తొడల భాగం నుండి కిందివరకు లోషన్ రాయండి. కాలివేళ్ళ గోళ్ళకు తగలకుండా మెల్లగా పైకి ఎక్కించండి.
5. పైకి లాగండి - స్టోకింగ్స్ ను చేతుల మునివేళ్ళతో మెల్లగా పాదం వద్దనుండి తొడలవరకు పైకిలాగండి.
6. సాగతీయద్దు - స్టోకింగ్ లను ఎపుడూ సాగతీయకండి. వాటి పొడవు వరకే ధరించండి. సాగతీస్తే చినిగిపోతాయి.
7. బటన్లు - తొడల పై భాగం వరకు వచ్చిన స్టోకింగ్స్ ను బటన్లు వుంటే ధరించిన పేంటీకి పెట్టేయండి. జారకుండా వుంటాయి.
8. లెదర్ షూస్ - వీటికి జోడీగా మెత్తటి లెదర్ షూ వేస్తే బాగుంటుంది. పెన్సిల్ హీల్స్ లేదా షూస్ మాత్రమే అందాన్నిస్తాయి.



Click it and Unblock the Notifications
