Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బాత్ రూమ్ బాగుంటే....ఆరోగ్యాలు అద్భుతం!
Improvement
oi-Nageswara
By B N Sharma

-బాత్ రూమ్ షెల్ఫ్ లోని వస్తువులు అవసరంలేనివి తొలగించండి. ప్రతి రోజూ ఉపయోగించే షాంపూలు, సోప్, కండిషనర్ వంటివి మాత్రమే వుంచండి.
- శుభ్రంగా ఉతికిన రెండు టవల్స్ టవల్ రాడ్ పై ఎల్లపుడూ వుంచండి. వీటిని ఎప్పటికపుడు వాష్ చేస్తూవుంటే బాగుంటుంది.
- బాత్ రూమ్ అటక లేదా ఇతర ప్రదేశాలలో ఒక సంవత్సరం పైగా వున్న వస్తువులను బయటపడేయండి. షేవింగ్ బ్లేడులు, రబ్బర్ బ్యాండ్లు మొదలైనవి ఎప్పటికపుడు కొత్తవి పెట్టాలి. బాత్ రూమ్ లో అనవసరమైన వస్తువులకు చోటివ్వకండి.
- సోప్ బాక్సులు ఎప్పటికపుడు శుభ్రం చేయాలి లేకుంటే, సోప్ అవశేషాలు, చారలు అందులో వుండి అసహ్యంగా వుండి అనారోగ్యానికి కారణమవుతాయి.
- ప్రతి ఆరు నెలలకు ఒక సారి కొత్త టాయి్ లెట్ బ్రష్ కొనండి. ప్రతిరోజూ వాడే వాటికి అరుగుదలవుండి మరకలు వదలవు.
Comments
English summary
Keep your bathroom sparkling clean | బాత్ రూమ్ బాగుంటే....ఆరోగ్యాలు అద్భుతం!
Story first published: Wednesday, November 30, 2011, 16:42 [IST]
Other articles published on Nov 30, 2011



Click it and Unblock the Notifications