Latest Updates
-
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.! -
కుల దేవత పూజ ఎందుకు తప్పనిసరి? ఇంట్లో శాంతి, అభివృద్ధి కోసం పూర్వీకులు చెప్పిన నియమాలు ఇవే! -
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.! -
డేటింగ్లో పార్ట్నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.! -
యువకులను ఆకర్షిస్తున్న ‘లుక్స్మాక్సింగ్’ ట్రెండ్.. గాడి తప్పితే బాడీ షెడ్డుకే.! -
వారానికోసారైనా మునగాకు రసం తింటే.. మందుల ముచ్చటే ఉండదు.! -
ఉదయాన్నే కాఫీ, టీ తాగితే కానీ బాత్రూమ్కి వెళ్లలేకపోతున్నారా.. ఇక మీ బాడీ రిస్క్‌లో పడినట్లే.! -
జూన్ 16, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఆర్థికంగా ఊహించని లాభాలు మీ సొంతం! -
సంతానలేమి సమస్యలకు పరిష్కారం.. భార్యాభర్తలు తప్పక చేయాల్సిన యోగాసనాలివే.! -
గురు పుష్య అమృత యోగం: ఈ రోజు బంగారం కొంటే మీ జాతకం మారుతుందా?
రూమ్ ఫ్రెషనర్స్ కు ప్రత్యామ్నాయాలు!
Improvement
oi-Nageswara
By B N Sharma

మాంసం, చేప లాంటివి వండితే వంటగదే కాకా ఇల్లంతా వాసనే. అది ఓ పట్టాన వదలదు కూడాను. అలాంటపుడు ఓ కప్పు నిమ్మరం వంటగదిలో ఓ మూలన వుంచితే వాసన మాయం అవుతుంది. అదేరకంగా చేతులకు పట్టిన ఉల్లి, వెల్లుల్లి వాసనలు కూడా నిమ్మరసం రాసి కడిగేస్తే చాలా తేలికగా వాసన పోయి మంచి సువాసన కూడా వస్తుంది.
లివింగ్ రూమ్ లో ఫ్రెష్ ఎయిర్ కావాలంటే, వెనిలా ఎసెన్స్ లో కొద్దిపాటి దూదిని ముంచి, దాన్ని ఓ చిన్న గిన్నెలో పెట్టి గదిలో ఓ మూలగా వుంచితే ఫ్రెష్ ఎయిర్ అనుభూతి కలుగుతుంది. లేదా కాసిని లవంగాలు, దాల్చిన చెక్కలు ఒక గిన్నెడు నీటిలో మరిగించండి. అవి ఉడికేటపుడు వచ్చే ఆవిరితో ఇల్లంతా సువాసనల మయం అయిపోతుంది.
Comments
Read more about: home and gardening home improvement kitchen హోం అండ్ గార్డెనింగ్ హోం ఇంప్రూవ్ మెంట్ వంటగది
English summary
Kitchen Spices as Room Fresheners! | పోపుల పెట్టెకు ప్రమోషన్!
Story first published: Thursday, November 10, 2011, 16:15 [IST]
Other articles published on Nov 10, 2011



Click it and Unblock the Notifications