Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
అన్ని కాలాలు ఇంటికి పండుగ కళే!

గోడలకు, చెక్క భాగాలకు పట్టిన ఫంగస్ పోవాలంటే, క్లోరైన్ ద్రావకం తీసుకోండి. దానిలో ఒక గుడ్డముంచి ఫంగస్ లేదా నాచు పాకిన చోటు చిన్నదిగా వుంటే తుడిచేయండి. ఫంగస్ అధిక భాగం ఆక్రమిస్తే ఒక పెయింట్ బ్రష్ తీసుకుని దానితో రాయండి. ఫంగస్ పోతుంది. కాంక్రీటు భాగాలకు చెక్కకు పట్టే మరకలు, ఫంగస్ లు, నాచులు వదిలించాలంటే ఘాటైన డిటర్జెంట్ ను బ్లీచింగ్ పౌడర్ తో వేడి నీటిలో కలిపి దానిపై బలంగా పోయండి. కొద్దిసేపటిలో ఫంగస్ మాయం.
బయట నేలపైన వర్షం కారణంగా రాళ్ళకు కూడా నాచు ఏర్పడుతుంది. దానిని హోస్ పైపునీటితో చిమ్మండి. లేదా ఇంటి లోపలి భాగాలైతే, ఒక బాటిల్ లో వినేగార్ పోసి స్ప్రే చేయండి. ఒక కత్తితో దానిని తొలగించండి. తర్వాత వేడినీటితో కడిగేస్తే మరల అక్కడ నాచు పట్టకుండా వుంటుంది. వర్షాకాలం వచ్చే ముందే నీరు నిలబడకుండా మీ ఇంటి పై భాగంలోని చెత్త, దుమ్ము వంటివి తొలగించండి. ఈ చర్య నాచు పట్టకుండా చేస్తుంది.
నాచు పడుతుందనుకున్న ప్రదేశాలకు జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ పౌడర్ నీటిలో కలిపి వేయండి. వర్షాకాలంముందే మీ ఇల్లు రంగులు వేయించాలనుకుంటే, లూజుగా వున్న పెయింట్ బాగా గీకి తొలగించి నేడు ఆధునికంగా వస్తున్న ఫంగస్ ఫ్రీ పెయింటింగ్ లు వేయించండి.



Click it and Unblock the Notifications