Latest Updates
-
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి
వుడెన్ ఫర్నిచర్ నిర్వహణ ఎలా?
Improvement
oi-Nageswara
By B N Sharma

1. వుడెన్ ఫర్నిచర్ ను మొదటగా తడి గుడ్డతో వెంటనే పొడిగుడ్డతో తుడవండి. ఇక తడి గుర్తులు ఏమీ వుండకుండా పేరుకున్న దుమ్ము తేలికగా వదులుతుంది.
2. చెక్కపైగల దుమ్మును ఎపుడూ గీకవద్దు గీతలు పడి అవి కనపడుతూంటాయి. కార్నర్ లు దెబ్బతింటే వాటికి అతికేటటువంటి ఎడ్హెసివ్ లు ఉపయోగించండి.
3. ఫర్నిచర్ కు వార్నిష్ వేసినా లేక లామినేషన్ చేయించినా అది ఎప్పటికి కొత్తదిగా కనపడుతుంది.
4. మెత్తటి నైలాన్ కొనలున్న టూత్ బ్రష్ లేదా ఇయర్ బడ్స్ ఉపయోగించి లేదా పేపర్ టవల్స్ ఉపయోగించి ఫర్నిచర్ శుభ్రపరచండి.
5. ఫర్నిచర్ కాళ్ళు సమంగా లేకుండాను, మురికిగాను కనపడితే వాటిని పాత గుడ్డతో తుడవండి. ప్లాస్టిక్ షూ అడుగున వేస్తే బ్యాలెన్స్ అవుతుంది.
6. దుమ్ము పేరుకోకుండా ఫర్నిచర్ కుషన్లను ఎప్పటికపుడు వాక్యూమ్ క్లీనర్ తో శుభ్ర పరచండి లేదా వాష్ చేయండి.
Comments
Read more about: home and gardening home improvement wooden furniture హోం అండ్ గార్డెనింగ్ హోం ఇంప్రూవ్ మెంట్ వుడెన్ ఫర్నిచర్
English summary
Maintaining And Caring Wooden Furniture | వుడెన్ ఫర్నిచర్ నిర్వహణ ఎలా?
Story first published: Wednesday, October 5, 2011, 8:33 [IST]
Other articles published on Oct 5, 2011



Click it and Unblock the Notifications