Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
వంట సమయం తగ్గించాలంటే!
Improvement
oi-Nageswara
By B N Sharma

1. ముందు ప్రధానంగా ఉపయోగంలోలేని వస్తువులన్నీ రిఫ్రిజిరేటర్ నుండి తొలగించండి.
2. దానిలోని డ్రాయర్లు, షెల్ఫులు మొదలైనవి బయటకు తీసి బాగా కడిగి ఆరబెట్టండి. రిఫ్రిజిరేటర్ లోపలి భాగాన్ని సబ్బునీటిలో ముంచిన స్పాంజితో శుభ్రం చేయండి.
3. ఆహార పదార్ధాలను, అంటే మాంసం, పాలు, జ్యూసులు మొదలైనవి వేరు వేరుగా వుంచండి. కనపడే కంటైనర్లలోలేదా కవర్లలో పెడితే బాగుంటుంది.
4. గుండ్రటి గిన్నెలు లేదా బాక్సుల కంటే దీర్ఘచతురస్రంలో వున్నవి పెట్టండి. స్ధలం పొదుపు అవుతుంది.
5. పానీయాలు, ఇతర తిండిపదార్ధాలవంటివి వెనుక భాగంలో వుంచండి.
6. మిగిలిన తిండిపదార్ధాలు పైభాగంలో పెట్టాలి. వీటిని త్వరగా తీసివేయవచ్చు.
7. సరుకులవంటివి కొనేముందే రిఫ్రిజిరేటర్ ను శుభ్రంచేయండి. అమర్చుకోవడం తేలికవుతుంది.
Comments
Read more about: home and gardening cleaning home improvement tips హోం అండ్ గార్డెనింగ్ శుభ్రత హోం ఇంప్రూవ్ మెంట్ చిట్కాలు
English summary
Organise Your Refrigerator! | రిఫ్రిజిరేటర్ సర్దుకుంటే లాభసాటే!
Story first published: Tuesday, November 1, 2011, 15:32 [IST]
Other articles published on Nov 1, 2011



Click it and Unblock the Notifications